బంగారు దూడ నుండి నేర్చుకున్న పాఠాలు
బంగారు దూడ నుండి నేర్చుకున్న పాఠాలు
ఆధారం: నిర్గ 32:29
ప్రతిష్టించుకొనుడి, నేడు ఆయన మిమ్మును ఆశీర్వదించును
I. ఓర్పు లేకపోవడం మరియు సిద్ధాంత రాజీ పరిణామాలు
- 1. త్వరగా దేవుని విడనాడి విగ్రహారాధన
నిర్గ 32:1-6, కీర్త 106:19-20, 1కొరి 10:7-11 - 2. విశ్వాసము మరియు దీర్ఘశాంతము అవసరం
హెబ్రీ 6:12, 2పేతు 3:9 - 3. సిద్ధాంతపరంగా రాజీ వద్దు
నిర్గ 32:4-6, రోమా 16:17-18, 2కొరి 6:14-17, గల 1:8-9, ఎఫె 5:11, 2యోహా 1:9-11
II. దేవుని కొరకు నిలబడటం మరియు పాపము విడిచిపెట్టుట
- 1. దేవుని పక్షమున నిలబడాలి
నిర్గ 32:25-29, సంఖ్య 25:6-8, 1రాజు 18:21, యెహో 24:15 - 2. క్రీస్తును ఒప్పుకొని నిష్కపటముగా ఉండాలి
మత్త 10:32-33, ప్రక 3:15-16 - 3. పాపము ఒప్పుకొని విడిచిపెట్టాలి
నిర్గ 32:30, సామె 28:13, 1యోహా 1:9, యెష 55:7, అపొ 3:19
III. మధ్యవర్తిత్వ ప్రార్థన మరియు నాయకత్వ బాధ్యత
- 1. మధ్యవర్తిత్వ ప్రార్థన శక్తి
నిర్గ 32:31-35, యాకో 5:16, 1తిమో 2:1-2, 1యోహా 5:16 - 2. నాయకుని బాధ్యత
నిర్గ 32:1-6, నిర్గ 32:21-24, 1పేతు 5:1-4, అపొ 20:28-31 - 3. వాక్యము ప్రకటించి సంఘమును బలపరచాలి
2తిమో 4:1-5, తీతు 2:1-8, ప్రక 3:1-3
IV. దేవుని ఉగ్రత మరియు దయ క్షమాపణ
- 1. దేవుని ఉగ్రత తీవ్రత
నిర్గ 32:7-14, సంఖ్య 11:1-33, కీర్త 78:49-51, రోమా 1:18, ఎఫె 5:6, ప్రక 6:16-17 - 2. దేవుని దయ మరియు క్షమ
నిర్గ 33:12-17, యోహా 3:16, రోమా 5:8, 2కొరి 5:18-21, ఎఫె 2:4-5, తీతు 3:4-7 - 3. పవిత్రత అవసరం
నిర్గ 32:33-34, అపొ 2:38, లేవీ 11:44, 1పేతు 1:15-16, హెబ్రీ 12:14
V. తిరుగుబాటు పరిణామాలు మరియు విశ్వాస జీవితం
- 1. తిరుగుబాటు భయంకర ఫలితాలు
నిర్గ 32:35, సంఖ్య 16:31-33, కీర్త 95:7-11, హెబ్రీ 3:7-11 - 2. పాపపు జీతము మరియు రక్షణ
రోమా 6:23, యాకో 1:15, మార్కు 16:15-16, రోమా 3:22, గల 2:16, 2కొరి 7:10-11, యాకో 4:8-10 - 3. ఆత్మలో నడుచుట
రోమా 8:1-14, గల 5:16, ఎఫె 5:18
VI. వాక్య విధేయత మరియు సత్య ఆరాధన
- 1. వాక్య ధ్యానము మరియు విధేయత
ద్వితీ 6:25, యెహో 1:8, లూకా 11:28, యాకో 1:22-25, కీర్త 119:105 - 2. ప్రార్థన మరియు సహనము
ఫిలి 4:6-7, 1థెస్స 5:17, 1యోహా 5:14-15, యాకో 5:13-18, 1పేతు 5:7, రోమా 5:3-5, హెబ్రీ 10:36, యాకో 1:2-4, ప్రక 2:3 - 3. సత్య ఆరాధన మరియు క్షమ
కీర్త 1:1-2, సామె 13:20, 1కొరి 15:33, మత్త 5:6, నిర్గ 33:7-11, యోహా 4:23-24, హెబ్రీ 10:25, ఎఫె 4:32, కొల 3:13, రోమా 5:1-2, కీర్త 103:10-12, యెష 1:18, మీకా 7:18-19
జ్ఞాపకం
బంగారు దూడ మనకు హెచ్చరిక. ఓర్పు లేకపోవడం, రాజీ, అవిధేయత నాశనము తెచ్చును. కానీ పశ్చాత్తాపము, ప్రార్థన, పవిత్రత ద్వారా దేవుని దయ పొందుదుము.
ఆత్మీయ ప్రశ్న: నీ జీవితంలో ఏమైనా "బంగారు దూడలు" ఉన్నాయా? వాటిని పగులగొట్టి దేవుని కొరకు నిలబడతావా?
ఒక బర్నబాస్ బోధకుడు – సి.ఓ.సి. తిమ్మయపాలెం | 📞 Ph: 8096637711
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి