దీర్ఘశాంతము మరియు సహనం”

      దీర్ఘశాంతము మరియు సహనము

ఆధార వాక్యము: కొలొస్స 3:12-14

I. దేవుని దైవిక దీర్ఘశాంతము

  • A. ప్రేమను ప్రదర్శించుట. నిర్గ 34:6; సంఖ్యా 14:18; రోమా 2:4; 3:5; 15:5; 2 పేతురు 3:9, 15
  • B. క్రైస్తవులు నేర్చుకోవలసిన గుణము. కొలొ 3:12-14; 2 పేతురు 1:5-11

II. మన తప్పులను గుర్తించుట

  • A. పాపస్థితిని ఒప్పుకొనుట. రోమా 3:23; 1 యోహా 1:8-10
  • B. నిరాశను తొలగించుట. రోమా 6:23; ఎఫె 2:12
  • C. స్వయంనీతిని విడనాడుట. లూకా 18:9-14; తీతు 3:5

III. ఇతరుల పట్ల ప్రవర్తన

  • A. కనికరము, దయ చూపుట. మత్త 5:7; 7:12; లూకా 6:31, 36
  • B. హృదయపూర్వకముగా క్షమించుట. మత్త 6:14-15; 7:1-5; 18:21-22; మార్కు 11:25; లూకా 6:37; ఎఫె 4:32
  • C. పరస్పర సహాయము చేయుట. మత్త 25:35-40; లూకా 6:38; ఫిలిప్పీ 2:4; గల 6:1-2; హెబ్రీ 13:16; 1 యోహా 3:17
  • D. పొరుగువానిని ప్రేమించుట. మార్కు 12:31; ఎఫె 5:29; గల 5:14; యాకోబు 2:8

క్రీస్తు సంఘము – తిమ్మాయిపాలెం

కామెంట్‌లు