క్రైస్తవ్యం నాలుగు మాటల్లో:
క్రైస్తవ్యం నాలుగు మాటల్లో:
1 తెస్సలో 1:9-10
1 తెస్సలో 1:9-10
l ."తిరగడం"
A. విగ్రహాలనుండి - పాపము: రోమీ 3:23; 6:23
B. దేవునివైపు: అపొస్త 11:21; 3:19; 2:38
ll .సజీవుడైన/నిజమైన దేవునిని "సేవించడం"
A. ఒక విభిన్న ప్రమాణం: రోమీ 6:12-14, 17-18
B. హృదయ శుద్ధి: మత్తయి 6:24-25
C. నమ్మకత్వం: 2 తిమోతి 2:3-4
D. భక్తి: హెబ్రీయులకు 12:28; ప్రకటన 4:11
lll .చనిపోయిన వారిలో నుండి లేపబడిన యేసు కొరకు
"వేచి ఉండడం"
A. విశ్వాసం ద్వారా: గలతీ 5:5; హెబ్రీ 10:37-39
B. పరలోక పౌరులుగా: ఫిలిప్పీయు 3:20
C. ఓపికతో: రోమీయ 8:24-25; యాకోబు 5:7-8
lV .దేవుని ఉగ్రత నుండి "విడుదల"
గలతీ1:4; ఎఫెసీ 2:3; రోమీయు 2:5-6, 8; 2 థెస్స
1:6-9; ప్రకటన 20:11-15
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి