క్రైస్తవుడు మరియు ఆధునిక ప్రపంచంలో ఉన్న సవాళ్లు

క్రైస్తవుడు మరియు ఆధునిక ప్రపంచంలో ఉన్న సవాళ్లు

మూల వాక్యం: ఎఫె 5:15-16 — “సమయము పోనియ్యక సద్వినియోగము చేసికొనుచు, అజ్ఞానులవలె కాక, జ్ఞానులవలె నడుచుకొనునట్లు జాగ్రత్తగా చూచుకొనుడి.”

I. ఆత్మీయ యుద్ధము మరియు గత కాలపు సవాళ్లు

  • A) మెలకువగా ఉండి శత్రువును ఎదుర్కోవాలి
    1పేతు 5:8-9; ఎఫె 6:12; అపో 7:54-58
  • B) విభేదాలు, అబద్ధబోధలను విడిచిపెట్టాలి
    1కొరి 1:10-13; గల 1:6; 2తిమో 2:17-18
  • C) విశ్వాసమందు పరిగెత్తాలి
    హెబ్రీ 12:1-4

II. క్రైస్తవుని గుర్తింపు మరియు బాప్తిస్మపు అర్హతలు

  • A) క్రీస్తునందే ఏకమై నిలబడాలి
    1కొరి 1:11-13; మత్త 16:18; అపో 11:26
  • B) నమ్మి బాప్తిస్మముపొందాలి
    మార్కు 16:16; అపో 2:38; అపో 8:36-37
  • C) బోధయందు ఎడతెగక ఉండాలి
    అపో 2:41-42; 1పేతు 2:5

III. ఆధునిక ప్రపంచపు సవాళ్లు మరియు దైవిక ప్రమాణాలు

  • A) దైవమాటలను గట్టిగా పట్టుకోవాలి
    మలాకీ 3:6; మత్త 24:35; హెబ్రీ 12:28
  • B) పవిత్ర జీవన ప్రమాణాలు పాటించాలి
    1తిమో 2:9; ఎఫె 4:29; 1కొరి 6:18
  • C) కుటుంబం, వివాహబంధాన్ని గౌరవించాలి
    రోమా 7:2; మత్త 19:9; ఎఫె 5:22-23

IV. సవాళ్లను ఎదుర్కొనుటకు ఆయుధములు మరియు రక్షణ

  • A) ప్రభువునందు బలవంతులవ్వాలి
    ఎఫె 6:10; 2పేతు 3:18; 1తిమో 6:12
  • B) ప్రార్థన, విశ్వాసములో నిలబడాలి
    1థెస్స 5:17; యోహా 8:24; అపో 17:30
  • C) బాప్తిస్మము, విధేయతతో జీవించాలి
    అపో 8:37; అపో 22:16; ప్రక 2:10

V. ముగింపు

  • A) సర్వాంగకవచమును ధరించుకొని నిలబడండి
    ఎఫె 6:13

🎯 ఆత్మీయ ప్రశ్న:
మారుతున్న ఆధునిక ప్రపంచపు నీతి ప్రమాణాలకు, లోకసంబంధమైన తప్పుడు అలవాట్లకు లొంగిపోకుండా, మారని దేవుని వాక్యాన్ని పట్టుకొని పవిత్రమైన క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్నారా?

A. Barnabas
Preacher
📞 8096637711

కామెంట్‌లు