మీలో కొందరు అటువంటివారే
మీలో కొందరు అటువంటివారే!
మూలవాక్యము: 1 కొరింథీయులు 6:9-11 — "మీలో కొందరు అటువంటివారే."
I. పాపము నుండి క్రీస్తు విముక్తి
- A. కోరింతులో సువార్త ప్రకటించబడింది
అపొ.కా. 18:6,11 - B. కడుగబడి పరిశుద్ధపరచబడ్డారు
1 కొరిం. 6:11; యెషయా 59:1-2; రోమా 6:23 - C. సువార్త పాపిని మార్చును
ఎఫెసీ 2:12; యోహాను 16:8; రోమా 1:16
II. మారుమనస్సు నిజమైన మార్పును తెస్తుంది
- A. దైవచింతన పశ్చాత్తాపమునకు నడిపిస్తుంది
2 కొరిం. 7:10-11; అపొ.కా. 26:20; అపొ.కా. 2:37 - B. మనస్సు మారి సత్యములో నడవాలి
1 కొరిం. 4:17; యోహాను 16:7-8; రోమా 12:1-2
III. పరిశుద్ధ జీవితమే దేవుని చిత్తము
- A. పాపమును విడిచి సత్యానికి విధేయులుగా జీవించాలి
1 కొరిం. 6:9-10; మత్తయి 24:35; 1 పేతురు 1:22-25 - B. దేవుని వాక్యములో స్థిరంగా నిలవాలి
ఎఫెసీ 6:4; 1 థెస్స. 5:21-22; 1 తిమోతి 6:11 - C. లోకమును విడిచి పరిశుద్ధంగా జీవించాలి
2 తిమోతి 2:22; 1 పేతురు 4:1-4; యూదా 3
IV. ముగింపు
- A. పాత జీవితాన్ని విడిచిపెట్టాలి
క్రీస్తునందు పరిశుద్ధులుగా జీవిద్దాం
ఆత్మీయ ప్రశ్న: "మీలో కొందరు అటువంటివారే" అనే సాక్ష్యం నేడు నా జీవితంలో కనిపిస్తున్నదా?
Pr. A. Barnabas
బోధకుడు | COC Thimmayapalem
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి