మన హెచ్చరిక కొరకు వ్రాయబడినది
మన హెచ్చరిక కొరకు వ్రాయబడినది
మూలవాక్యము: 1 కొరి 10:11-12
పరిచయం: పాత నిబంధనలో జరిగిన సంగతులు మన హెచ్చరిక కొరకు వ్రాయబడ్డాయి; కాబట్టి క్రీస్తులో నిలకడగా ఉండి పాపానికి దూరంగా జీవించుదాం.
I. పాత నిబంధన హెచ్చరికలను గైకొనాలి
- A. పూర్వకాల సంఘటనలు మనకు బోధకాలు
1 కొరి 10:1-13; రోమా 15:4
II. ఆత్మీయ ఆహారమును విలువైనదిగా ఎంచుకోవాలి
- A. క్రీస్తే మన ఆత్మీయ జీవాధారము
యోహా 4:14,32-34; మత్త 23:23-27; 1 కొరి 10:4; యోహా 6:26-28,35
III. దుష్టమైన వాటిని ఆశించకూడదు
- A. దేవుని చిత్తములో సంతృప్తిగా జీవించాలి
నిర్గ 32:1; గల 1:6-9; మత్త 13:16-17; సంఖ్యా 11:4
IV. విగ్రహారాధనకు దూరంగా ఉండాలి
- A. దురాశను విడిచి దేవునికే ప్రాధాన్యత ఇవ్వాలి
నిర్గ 32:3-9; కొలొ 3:5-6; ఎఫె 5:5; యాకో 4:1-3; అపొ 20:33-35
V. పవిత్రతతో జీవించాలి
- A. వ్యభిచారమును పూర్తిగా విడిచిపెట్టాలి
సంఖ్యా 25:1-8; 1 కొరి 5:1; 1 కొరి 6:13-20; 1 థెస్స 4:3-5
VI. ప్రభువును పరీక్షించకూడదు
- A. విశ్వాసముతో దేవునిపై ఆధారపడాలి
సంఖ్యా 21:4-9; ప్రక 3:10; ద్వితీ 6:16
VII. సణుగకుండా కృతజ్ఞతతో జీవించాలి
- A. ప్రతి పరిస్థితిలో విధేయత చూపాలి
నిర్గ 15:22-24; నిర్గ 16:2-7; సంఖ్యా 14:22-32; ఫిలి 2:14-16
VIII. శోధనలను సహించాలి
- A. దేవుడు సహించే శక్తిని అనుగ్రహిస్తాడు
2 తిమో 4:1-4; 2 తిమో 2:8-13; 1 కొరి 10:13
IX. హెచ్చరికలను గైకొని నిలకడగా ఉండాలి
- A. విశ్వాసములో అంతమువరకు నిలవాలి
హెబ్రీ 11; హెబ్రీ 12:1; 1 పేతు 1:9-12
ముగింపు: దేవుని హెచ్చరికలను గైకొని, పడిపోకుండా విశ్వాసములో అంతమువరకు నిలకడగా జీవించుదాం.
ఆత్మీయ ప్రశ్న: దేవుని హెచ్చరికలను గైకొని, అంతమువరకు నమ్మకముగా నిలిచియుంటావా?
క్రీస్తు సంఘము — తిమ్మాయిపాలెం
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి