నీ దేవునిని కలవటానికి సిద్ధపడుము

       నీ దేవునిని కలవటానికి సిద్ధపడుము

ఆధార వాక్యము: ఆమోసు 4:12

I. పరిచయము

  • A. దేవునిని కలుసుకోవడానికి సిద్ధపడాలి. ఆమోసు 4:12

II. దేవునిని కలుసుకోవడానికి సిద్ధపాటు ఎందుకు అవసరం?

  • A. భక్తి జీవిత లెక్క అప్పగించాలి. రోమా 14:12; 2కొరిం 5:10; ప్రక 20:12
  • B. మరణము తరువాత తీర్పు ఖాయము. హెబ్రీ 9:27; యెషయా 38:1
  • C. ఎల్లప్పుడు సిద్ధముగా నిలిచియుండాలి. 2తిమో 4:6-8

III. పిల్లల కొరకు దేవుని మహిమకరమైన సిద్ధపాటు

  • A. పరలోక నగరమును సిద్ధపరిచాడు దేవుడు. హెబ్రీ 11:9-10, 16
  • B. తండ్రి ఇంట నివాసస్థలమును ఆయత్తపరిచాడు. యోహా 14:2-3; మత్త 25:34
  • C. ఆత్మీయ ఆశీర్వాదములు కంటికి కనబడనివి. 1కొరి 2:9

IV. దేవుని సన్నిధికి యోగ్యులుగా చేసే సిద్ధపాటు

  • A. దేవుని రాజ్యానికి ప్రథమ ప్రాధాన్యతనివ్వాలి. మత్త 6:33; 10:37; లూకా 14:26, 33; మీకా 6:8; తీతు 2:11-12; మార్కు 12:28-30; 1యోహా 5:3; 2యోహా 6; యోహా 14:15, 21-24; మత్త 7:21; ஹெబ్రీ 5:8-9
  • B. తోటివారందరిని క్రీస్తు ప్రేమతో ప్రేమించాలి. 1తెస్స 4:9; 5:12-13; 1పేతు 1:22; 2:17; 1యోహా 3:14; గల 6:2, 10; రోమా 12:10, 14; గల 5:13; యాకో 5:19-20; రోమా 13:1-7; తీతు 3:1-2; 1పేతు 2:13-15; మార్కు 12:31; యాకో 2:8; రోమా 12:17; 2కొరి 8:21; 1పేతు 2:11-12
  • C. ఎప్పటికప్పుడు తన్నుతాను పరీక్షించుకుంటూ జాగ్రత్తపడాలి. రోమా 12:3; 1కొరి 3:18; 10:12; గల 6:7-8

V. ముగింపు

  • A. నిత్యరాజ్యాన్ని విశ్వాసముతో స్వతంత్రించుకుందాం. ఆమోసు 4:12

క్రీస్తు సంఘము – తిమ్మాయిపాలెం

కామెంట్‌లు