మారిపోయిన మనిషి .

                 మారిపోయిన మనిషి

మూల వాక్యం: 2 కొరి 5:17 - ఎవడైనను క్రీస్తునందున్నయెడల నూతన సృష్టి

A. క్రీస్తులో మార్పు యొక్క లక్షణాలు

  • 1. మనస్సు - విశ్వాసం
    యోహా 20:30-31
  • 2. ప్రీతి - దేవుని ప్రేమ
    యోహా 4:19
  • 3. సంకల్పం - పశ్చాత్తాపం
    2 పేతు 3:9
  • 4. విధేయత - క్రీస్తును ఒప్పుకోవడం
    మత్త 10:32
  • 5. సంబంధం - బాప్తిస్మము ద్వారా
    రోమా 6:1-5
  • 6. పౌరసత్వం - దేవుని రాజ్యంలోకి మార్పు
    కొలొ 1:13-14
  • 7. నూతన జన్మ - క్రీస్తులో పుట్టుక
    యోహా 3:5
  • 8. వృత్తి - పరిశుద్ధ జీవితం
    ఎఫె 4:1
  • 9. గమ్యం - తండ్రి చిత్తాన్ని చేయుట
    మత్త 7:21

B. ముందు మనిషి - పాత మనిషి

  • 1. శరీర సంబంధమైనవాడు, లోకాన్ని ప్రేమించేవాడు
    రోమా 8:6; 1 యోహా 2:15-17
  • 2. తన మార్గంలో, అంధకారంలో జీవించేవాడు
    సామె 14:12; యోహా 12:46; అపొ 26:15-18
  • 3. పాపానికి బందీ, నరకానికి పోయేవాడు
    రోమా 5:8; 1 తిమో 1:15; రోమా 6:16,23; మత్త 25:41

C. ఇప్పుడు మనిషి - కొత్త మనిషి

  • 1. ఆత్మ సంబంధమైనవాడు, దేవుని ప్రేమించేవాడు
    రోమా 8:6; మత్త 22:37
  • 2. దేవుని మార్గంలో, క్రీస్తులో జీవించేవాడు
    యెష 55:8-9; అపొ 3:8
  • 3. దేవుని సంతానం, రాజ్య సభ్యుడు, నీతిని సేవించేవాడు
    గల 3:26-27; 1 పేతు 2:9; అపొ 11:26; రోమా 6:17-18
  • 4. స్వర్గ రాజ్యాన్ని పొందబోయేవాడు
    మత్త 25:34

🙏 ముగింపు: ఈ మార్పు క్రీస్తులో మాత్రమే సాధ్యపడుతుంది! ఆయనలో ఉన్నవారు మాత్రమే మారిన మనుషులు అవుతారు! 2 కొరి 5:17

కామెంట్‌లు