తప్పిపోయిన కుమారుని తండ్రి"

           తప్పిపోయిన కుమారుని తండ్రి

ఆధారం: లూకా 15:24

నా కుమారుడైన యితడు చనిపోయి మరల బ్రతికెను, తప్పిపోయి దొరికెను

I. దేవుడు ఎవరినీ బలవంతం చేయడు

  • 1. తీర్మానమును మార్చుకొని జీవము కోరుకోవాలి
    లూకా 15:11-16, ద్వితీ 30:19-20, యెహో 24:15
  • 2. మారుమనస్సు పొంది ఇరుకు మార్గములో నడవాలి
    యెహెజ్కే 18:30-32, మత్త 7:13-14
  • 3. సువార్తను నమ్మి నమ్మకంగా ఉండాలి
    1కొరి 15:1-4, ప్రక 2:10

II. పశ్చాత్తాపం వల్ల పరలోక ఆనందం

  • 1. తండ్రిని ఆశ్రయించి పాపము ఒప్పుకోవాలి
    లూకా 15:17-24, లూకా 15:18-19
  • 2. దేవుని దీర్ఘశాంతమును గ్రహించాలి
    2పేతు 3:9, అపొ 17:30-31
  • 3. రక్షణను పొందాలి
    1తిమో 2:3-4

III. పిల్లలందరూ ఆశీర్వదించబడాలనే ఆశ

  • 1. ఆనందములో పాలుపొంది క్షమించి ఆదరించాలి
    లూకా 15:25-32, 2కొరి 2:6-11
  • 2. సాత్వికముతో పాపిని త్రిప్పాలి
    గల 6:1, యాకో 5:19-20, యూదా 22-23
  • 3. ఇకను పాపము చేయరాదు
    యోహా 8:1-12

జ్ఞాపకం

దేవునికి దూరంగా ఉంటే పశ్చాత్తాపంతో తిరిగి రండి. పరలోకములో ఆనందము కలుగును. లూకా 15:24

ఆత్మీయ ప్రశ్న: నీవు తప్పిపోయిన కుమారుని వలె తండ్రి దగ్గరకు తిరిగి వస్తున్నావా?

Pr. A.BARNABAS | godword.in | Ph: 8096637711

కామెంట్‌లు