తప్పిపోవటం వలన కలిగే విషాదం

      తప్పిపోవటం వలన కలిగే విషాదం –1

మూలవాక్యము: లూకా 15

పరిచయం: తప్పిపోయిన వారిని విడిచి రక్షించుట దేవుని ప్రేమ; కాబట్టి మనము తప్పిపోకుండా జాగ్రత్తపడాలి.

I. తప్పిపోయిన వారి ఉపమానముల ఉద్దేశ్యము

  • A. తప్పిపోయిన వారిని వేదికి రక్షించుట దేవుని చిత్తము
    లూకా 15
  • B. పాపి మారుమనస్సు పొందినప్పుడు పరలోకమందు సంతోషము
    లూకా 15:7

II. అజాగ్రత్త వలన కలిగే విషాదం — తప్పిపోయిన గొర్రె

  • A. తెలియక పాపము చేసి గొర్రెలవలె తప్పిపోవుట
    లేవీ 5:17-18; యెష 53:6
  • B. మంచి కాపరి సంఘమును కాయుచున్నాడు
    యోహా 10:11; అపొ 20:28

III. అజాగ్రత్త జీవితపు ప్రమాదము

  • A. ఐహిక చింతలు మరియు వేరొక సువార్తకు లోబడుట
    మార్కు 4:18-19; గల 1:6
  • B. అబద్ధ బోధలచేత సత్యమును విడిచిపెట్టుట
    1 తిమో 4:1; 2 తిమో 4:3-4

IV. జ్ఞానము లేకపోవుట వలన కలిగే విషాదము

  • A. దేవుని జ్ఞానము లేక నశించుట
    హోషే 4:6; 1 కొరి 15:34; 1 తిమో 4:13; 2 పేతు 3:5
  • B. దేవుని భయము లేక నిర్విచారముగా జీవించుట
    ఆమోసు 6:1-6; యెష 5:12; 1 కొరి 10:11; ఆది 31:42,53; ఆది 42:18; నెహె 5:15; అపొ 9:26; లూకా 3:14; యోబు 4:6; యెష 5:9

V. పనికిరాకపోవుట వలన కలిగే విషాదము — తప్పిపోయిన నాణెం

  • A. తప్పిపోయినవారిని వేదికి రక్షించుటలో ఆనందము
    లూకా 15:7-10

VI. ఉద్దేశ్యపూర్వక తిరుగుబాటు — తప్పిపోయిన కుమారుడు

  • A. అవిధేయత మరియు సాహస పాపము నాశనమునకు దారితీస్తాయి
    ద్వితీ 21:18-21; 2 సమూ 11:2-4; సంఖ్య 15:30-31; 1 సమూ 2:25
  • B. దేవుని దీవెనలను దుర్వినియోగము చేయకూడదు
    లూకా 15:13

VII. చేదుత్వము వలన కలిగే విషాదము — పెద్ద కుమారుడు

  • A. చేదుత్వము ద్వేషమును కలుగజేస్తుంది
    హెబ్రీ 12:15; ఆది 4:3-8; ఆది 27:41; 1 సమూ 18:8-9; 1 సమూ 1:6
  • బి. కోపము మరియు అసూయ ఆత్మీయ నష్టమునకు దారితీస్తాయి
    లూకా 15:28-30

VIII. తప్పిపోయిన స్థితి యొక్క విషాదము

  • A. అజాగ్రత్త, అనాలోచన, తిరుగుబాటు, చేదుత్వము ఆత్మీయ పతనమునకు కారణములు
    లూకా 15:3-7; లూకా 15:8-10; లూకా 15:11-24; లూకా 15:25-32

ముగింపు: దేవునికి దూరమై తప్పిపోకుండా ప్రతిదినము ఆయన వాక్యములో నిలిచి నమ్మకముగా జీవిద్దాం.

ఆత్మీయ ప్రశ్న: అజాగ్రత్త, లోకాలు లేదా హృదయ చేదుత్వము వలన దేవునికి దూరమై తప్పిపోకుండా మీరు జాగ్రత్తగా జీవిస్తున్నారా?

క్రీస్తు సంఘము — తిమ్మాయిపాలెం

కామెంట్‌లు