మీ చింతలన్నీ దేవునిమీద వేయండి

     మీ చింతలన్నీ దేవునిమీద వేయండి

ఆధార వాక్యము: 1 పేతురు 5:7

I. పరిచయము

  • A. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు. 1 పేతు 5:7

II. ఐహిక విచారముల వలన కలుగు నష్టము

  • A. ధనమోహము వాక్యమును అణచివేయును. మత్త 13:22; మార్కు 4:19
  • B. ప్రపంచపు విచారములు ఆత్మీయతను పాడుచేయును. లూకా 8:14

III. ఎందుకు దేవునిమీద భారము వేయాలి?

  • A. దేవుడు మనపై శ్రద్ధకలిగిన ప్రేమాస్వరూపి. 
  •  1 పేతు 5:7; యోహా 3:16; 1 యోహా 4:8
  • B. క్రీస్తు మనకొరకు ప్రాణము పెట్టెను. 
  •  యోహా 15:13; రోమా 5:8

IV. మానవులు చేయుచున్న పొరపాట్లు

  • A. రేపటి దినమునుగూర్చి చింతించుచున్నారు. మత్త 6:25-34; ఫిలి 4:6-7
  • B. దుష్టుల ఆలోచనల చొప్పున నడుచుచున్నారు. కీర్త 1:1-3; సామె 23:29-35

V. హృదయ భారమును ఎలా తొలగించుకోవాలి?

  • A. ఎడతెగక ప్రార్థనలో దేవునికి అప్పగించాలి. 
  •  1 థెస్స 5:17; లూకా 18:1-7; కీర్త 37:5
  • B. స్వబుద్ధిని ఆధారపడక దేవునిని నమ్మాలి. యోబు 13:15; సామె 3:5; 2 కొరి 12:7-10

VI. క్రైస్తవుని అనుదిన దినచర్య

  • A. ప్రభువుకార్యమందు కృతజ్ఞతతో ఆసక్తులవ్వాలి. 
  •  1 కొరి 15:58; ఫిలి 4:6; |హెబ్రీ 13:5
  • B. ఒకరి భారములను ఒకరు భరించుకోవాలి. తీతు 1:2; కొలొ 2:2; గల 6:1-2

VII. ముగింపు

  • A. నీ చింతలన్నీ దేవునిమీద వేస్తున్నావా? 1 పేతు 5:7

క్రీస్తు సంఘము – తిమ్మాయిపాలెం అద్దంకి, బాపట్ల జిల్లా, ఆంధ్రప్రదేశ్ | godword.in బోధకుడు: బర్నబాస్, Ph: 8096637711

కామెంట్‌లు