దేవుని వాగ్దానాలు -I
దేవుని వాగ్దానాలు - I
ఆధార వాక్యము: 2 పేతు 3:9
I. దేవుడు అనుగ్రహించిన వాగ్దానాలు
- A. పాపక్షమాపణ మరియు పరిశుద్ధాత్మ.
- అపొ 2:38-39; 2 థెస్స 2:14
- B. గొప్ప అమూల్యమైన వాగ్దానములు.
- 2 పేతు 1:4
- C. దేవుని నిత్య విశ్రాంతి.
- హిబ్రీ 4:1-9
- D. క్రీస్తులో మహిమ వారసత్వము.
- గల 3:29; ఎఫె 1:11, 13; 3:6
- E. క్షయము కాని పరలోక స్వాస్థ్యము.
- మత్త 2:20; హెబ్రీ 9:15; 1 పేతు 1:3-4
- F. జయించిన వారికి జీవకిరీటము.
- యాకో 1:12; ప్రక 2:10
- G. నూతన ఆకాశము, భూమి.
- 2 / పేతు 3:13
- H. నిత్యజీవము అనుగ్రహించుట.
- 1 యోహా 2:25
II. ఈ వాగ్దానాలు ఎవరి కోసం?
- A. పిలువబడిన దైవభక్తి గలవారికి.
- ఎఫె 6:1-3; 2 పేతు 1:3
- B. క్రీస్తు సంబంధులైన వారసులకు.
- గల 3:29
- C. ప్రభువును ప్రేమించువారికి. యాకో 1:12
- D. దేవుని చిత్తము చేయువారికి. మత్త 2:20
- E. మరణమువరకు నమ్మకముగా ఉండువానికి. ప్రక 2:10
- F. దేవునియందు నిలిచియుండువానికి.
- 1 యోహా 2:25
క్రీస్తు సంఘము – తిమ్మాయిపాలెం
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి