సహవాసము

                    సహవాసము 

పాఠ్యభాగము: 1 యోహాను 1:7

పరిచయం: దేవునితోను, పరిశుద్ధులతోను ఆత్మీయ సహవాసము ఎలా ఉండాలో చూద్దాం.

I. సహవాసము యొక్క ప్రాముఖ్యత

  • 1) దేవునితో సహవాసమునకు మారుమనస్సు ఎంతో అవసరం అపొ.కా 3:19

II. దేవునితో సహవాసము యొక్క అర్థము

  • 1) దేవుని సహవాసములో ఉంటూ వెలుగులో నడవాలి 1 యోహా 1:5-7
  • 2) రొట్టె ద్రాక్షారసము ద్వారా క్రీస్తుతో సహవాసము చేయాలి 1 కొరిం 10:16

III. సహవాసము యొక్క బైబిలు ఉదాహరణలు

  • 1) ఆది సంఘము అపొస్తలుల బోధలో సహవాసము కలిగిరి అపొ.కా 2:42
  • 2) దేవుడు మనలను క్రీస్తు సహవాసమునకు పిలిచెను 1 కొరిం 1:9
  • 3) సువార్త పరిచర్యలో పాలుపంచుకుంటూ ఐక్యతగా ఉండాలి ఫిలిప్పీ 1:5

IV. సహవాసము యొక్క సరైన అవగాహన

  • 1) సహవాసము అనగా ఆత్మీయ భాగస్వామ్యము కలిగియుండుట అపొ.కా 2:42
  • 2) ఆదివారమున రొట్టె విరుచుటకు తప్పక కూడుకోవాలి అపొ.కా 20:7
  • 3) క్రీస్తుకు మన హృదయములో చోటు ఇవ్వాలి ప్రకటన 3:20

V. దేవునితో సహవాసము ఎలా కలుగుతుంది?

  • 1) క్రీస్తును అంగీకరించి దేవుని పిల్లలయ్యే అధికారము పొందాలి యోహా 1:12
  • 2) దేవుని పిల్లలు ఎల్లప్పుడూ నీతిని జరిగించాలి 1 యోహా 3:10
  • 3) ఆత్మ సాక్ష్యము ద్వారా దేవుని వారసులం అవుతాము రోమీ 8:16-17
  • 4) యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను కడుగుతుంది 1 యోహా 1:7

VI. రక్షణ పొందుటకు నేను ఏమి చేయాలి?

  • 1) రక్షణ కొరకు విశ్వాస వాక్యమును నమ్మి ప్రకటించాలి రోమీ 10:8, 11
  • 2) మారుమనస్సు పొంది యేసును దేవుని కుమారుడని ఒప్పుకోవాలి అపొ.కా 3:19; 1 యోహా 4:15
  • 3) పాపక్షమాపణకై ఖచ్చితంగా బాప్తిస్మము పొందాలి అపొ.కా 2:38

ముగింపు: దేవునితోను, పరిశుద్ధులతోను మన ఆత్మీయ సహవాసాన్ని కాపాడుకుందాం.

ఆత్మీయ ప్రశ్న: మీరు వెలుగులో నడుస్తూ దేవునితో నిజమైన సహవాసము కలిగియున్నారా?

ఒక బర్నబాస్ బోధకుడు – సి.ఓ.సి. తిమ్మయపాలెం Ph: 8096637711

కామెంట్‌లు