దేవునికి ఏమి చెల్లించాలి?

          దేవునికి ఏమి చెల్లించాలి

మూల వాక్యం: కీర్త 116:12; రోమా 12:1 - యెహోవా ఉపకారములకు ఏమి చెల్లింతును; శరీరములను సజీవ బలిగా సమర్పించుడి

I. దేవునికి ఏమి చెల్లించాలి?

  • A. మొర విన దేవునికి కృతజ్ఞత
    కీర్త 116:12,2; యోహా 11:41
  • B. విజ్ఞాపన చేయు క్రీస్తును బట్టి
    ఎస్తే 4:11; హెబ్రీ 7:25

II. మీరేం చేయాలి?

  • A. దేవునిపై ఆధారపడుట
    లూకా 17:10; కీర్త 116:6
  • B. పాపము ఒప్పుకొని ప్రార్థించుట
    2సమూ 12; 2రాజు 20

III. దేవుడు మీకు ఇచ్చిన బహుమానములు

  • A. మరణము నుండి విడిపించెను
    కీర్త 116:7-8
  • B. సకల ఉపకారములు చేసెను
    కీర్త 103:2-5

IV. దేవుని ఆశీర్వాదాలు - శారీరక

  • A. వర్షమిచ్చి భూమిని ఫలింపజేయును
    అపొ 14:14-17; యోబు 5:10
  • B. సకల జీవులకు ఆహారమిచ్చును
    ఆది 9:3; కీర్త 136:25

V. దేవుని ఆశీర్వాదాలు - ఆధ్యాత్మిక 1

  • A. ప్రతి ఆత్మ సంబంధ ఆశీర్వాదము
    ఎఫె 1:3-8
  • B. దత్తపుత్రులుగా స్వీకరించెను
    ఎఫె 1:4-6

VI. దేవుని ఆశీర్వాదాలు - ఆధ్యాత్మిక 2

  • A. రక్తము వలన క్షమాపణ సమాధానము
    ఎఫె 1:7; కొలొ 1:20
  • B. జ్ఞాన వివేకము అనుగ్రహించెను
    ఎఫె 1:8

VII. దేవునికి మనం ఏమి చెల్లించాలి?

  • A. యెహోవాను ప్రేమించి స్తుతించాలి
    కీర్త 116:1; 1యోహా 4:19; కీర్త 116:19
  • B. ఆత్మతో సత్యముతో ఆరాధించాలి
    కీర్త 95:6-7; యోహా 4:24

VIII. దేవునికి మనం ఏమి చెల్లించాలి?

  • A. సజీవ బలి స్తుతి బలి అర్పించాలి
    రోమా 12:1-2; హెబ్రీ 13:15; కీర్త 116:16
  • B. దాసునిగా నీతికి సేవ చేయాలి
    కీర్త 116:16; రోమా 6:16-17

IX. ముగింపు

  • A. ధన్యవాదముల బలి అర్పించాలి
    కీర్త 116:17,12
  • B. సజీవ బలిగా సమర్పించుకోవాలి
    రోమా 12:1

🎯 ఆత్మీయ ప్రశ్న: నీవు దేవుని ఉపకారములకు ఏమి చెల్లిస్తావు?

A Barnabas Preacher – COC Thimmayapalem
📞 Ph: 8096637711

కామెంట్‌లు