దేవుని నుండి మనలను వేరుచేసేది ఎవరు

దేవుని నుండి మనలను వేరుచేసేది ఎవరు?

మూలవాక్యము: రోమా 8:31-39

ముఖ్యాంశం: దేవుని ప్రేమలో నిలిచిన విశ్వాసిని ఏ బాహ్యశక్తియు క్రీస్తు ప్రేమనుండి వేరుచేయలేదు. అయితే మనమే అవిశ్వాసముతో ఆయనను విడిచిపెట్టకూడదు.

I. దేవుడు మన పక్షమున ఉన్నాడు

  • A. దేవుడు మనలను నీతిమంతులుగా తీర్చుచున్నాడు — రోమా 8:31-34
  • B. క్రీస్తు మనకొరకు విజ్ఞాపన చేయుచున్నాడు — రోమా 8:34-35

II. క్రీస్తు ప్రేమ మనలను జయింపజేస్తుంది

  • A. శ్రమలు వచ్చినను మహా జయము కలుగును — రోమా 8:36-37
  • B. ఏ సృష్టియు దేవుని ప్రేమనుండి వేరుచేయలేదు — రోమా 8:38-39

III. క్రీస్తు ప్రేమ నుండి మనలను వేరుచేయలేనివి

  • A. విశ్వాసముతో క్రీస్తునందు జీవించాలి — గల 2:20; ఫిలి 1:21-24
  • B. మరణము, అధికారములు, శక్తులు క్రీస్తును జయింపలేవు — 1 పేతు 3:22; మత్త 10:28; కీర్త 139:7-8

IV. విశ్వాసికి ఎదురయ్యే పరీక్షలు

  • A. కుటుంబ విరోధము, లోక ద్వేషము వచ్చినను నిలకడగా ఉండాలి — మత్త 10:34-38; లూకా 12:51-53; యోహా 15:18
  • B. దేహమును చంపువారికి భయపడక, నిత్యజీవముపై దృష్టి ఉంచాలి — లూకా 12:4-7; యాకో 4:13-14

V. దేవుని ప్రేమలో స్థిరంగా నిలుద్దాం

  • A. సమాధానముతో క్రీస్తును వెంబడించాలి — 1 కొరిం 7:15; మత్త 8:21-22
  • B. మరణము వరకు నమ్మకముగా ఉండి నిత్యజీవమును పొందాలి — రోమా 6:23; ప్రక 2:10

ముగింపు

  • I. దేవుడు మన పక్షమున ఉన్నాడు.
  • II. ఏ బాహ్యశక్తియు క్రీస్తు ప్రేమనుండి మనలను వేరుచేయలేదు.
  • III. విశ్వాసములో స్థిరముగా ఉండి మరణము వరకు నమ్మకముగా జీవిద్దాం.

🎯 ఆత్మీయ ప్రశ్న: నీవు ప్రతి పరిస్థితిలో క్రీస్తు ప్రేమలో స్థిరంగా నిలిచి ఉన్నావా?


A Barnabas Preacher – COC Thimmayapalem
📞 Ph: 8096637711

కామెంట్‌లు