రాజ్య సరిహద్దు

                      రాజ్య సరిహద్దు

ప్రధాన వాక్యం: మత్త 4:15-16

నిశ్చయం: చీకటిలో కూర్చున్న ప్రజలు గొప్ప వెలుగును చూచిరి

I. సరిహద్దు ప్రాంత వాస్తవాలు

  • A. తిరస్కరించిన వారికి పరిచర్య
    మార్కు 7:24; మార్కు 1:40-45; మార్కు 7:31-37
  • B. అంధకారానికి వెలుగు ప్రకటన
    మత్త 4:15-16; మత్త 9:10-11; మార్కు 1:14-15
  • C. అన్యుల విశ్వాసం విమోచన
    మత్త 8:5-13; లూకా 7:1-10; మత్త 9:27-31; మత్త 9:32-33; మార్కు 5:1-20; మత్త 8:10; మార్కు 5:34

II. వాక్యమును నిరాకరించుట

  • A. ధనము ప్రేమించి నిరాకరించుట
    మత్త 19:16-22
  • B. హితబోధ సహింపక వెనుకకు
    యోహా 6:60-66; యోహా 1:11
  • C. పశ్చాత్తాపపడని పట్టణాలకు హెచ్చరిక
    మత్త 11:20-24

III. రాజ్యంలో ప్రవేశించే నిబంధనలు

  • A. చీకటి విడిచి వెలుగు
    మత్త 4:16
  • B. కృతజ్ఞతతో కూడిన విశ్వాసము
    లూకా 17:19; లూకా 18:42
  • C. సంపూర్ణ విశ్వాసముతో రక్షణ
    లూకా 7:50

ముగింపు: నామకార్థంగా కాకుండా సంపూర్ణ విశ్వాస విధేయతతో దేవుని రాజ్యంలో ప్రవేశిద్దాం.

ఒక బర్నబాస్ బోధకుడు - సి.ఓ.సి. తిమ్మయపాలెం
Ph: 8096637711

కామెంట్‌లు