జీవిత భారాలు - ఒక బైబిల్ సందేశం
జీవిత భారాలు
మూలవాక్యం: గల 6:2,5; కీర్త 55:22
పరిచయం: భారాలను సరిగ్గా మోయుట, దేవునికప్పగించుట విశ్వాసి బాధ్యత.
I. వ్యక్తిగత బాధ్యత
- A. ప్రతి ఒక్కరు తమ సొంత భారాన్ని మోయాలి
గల 6:5; మార్కు 13:34 - B. తన క్రియలను పరిశీలించి దేవునికి లెక్క అప్పగించాలి
గల 6:4; రోమా 14:12; 2కొరి 5:10
II. ఇతరుల భారాలు మోయుట
- A. పరస్పరం భారాలు మోస్తూ వినయముతో ఆదరించాలి
గల 6:2; ఫిలి 2:4; గల 6:1 - B. రోగులను, బాధితులను దర్శించి వారి దుఃఖంలో పాలుపొందాలి
కీర్త 35:13; మత్త 25:36; రోమా 12:15
III. ప్రభువుపై భారాలు వేయుట
- A. చింతలన్నిటినీ ప్రార్థన ద్వారా దేవునికి అప్పగించాలి
కీర్త 55:22; 1పేతు 5:7; ఫిలి 4:6 - B. క్రీస్తు మనస్సు కలిగి తండ్రి చిత్తానికి లోబడాలి
హెబ్రీ 4:14-16; ఫిలి 2:5; లూకా 22:42
ముగింపు: స్వభారమును మోస్తూనే, తోటివారికి సహాయకులమై, మించిన భారాలను దేవునిపై వేసి విశ్రాంతి పొందుదాం.
🎯 ఆత్మీయ ప్రశ్న: నీవు నీ భారాలను దేవునికప్పగించి ఆత్మీయ విశ్రాంతి పొందుతున్నావా?
A Barnabas Preacher – COC Thimmayapalem
Addanki, Bapatla Dist, Andhra Pradesh | godword.in
📞 Ph: [8096637711](tel:8096637711)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి