ఆధ్యాత్మిక పతనం

ఆధ్యాత్మిక పతనం ఇది కొత్త సమస్య కాదు

ఆధార వాక్యము: ప్రసంగి 1:9

I. పరిచయము

  • A. నూతనమైనదేదియు లేదు. ప్రస 1:9

II. పాతనిబంధన కాలంలో ఆధ్యాత్మిక పతనం

  • A. ఆదికాలంలో మానవుని పతనం. 
  •  ఆది 2, 4, 6, 19; నిర్గ 32:6
  • B. ఇశ్రాయేలీయుల పాపపు జీవితం. 
  •  1 కొరి 10:6-11; యిర్మీ 5:7-9; 6:13-15; యెష 30:8-10; యెహె 16:15

III. కొత్త నిబంధన నుండి ప్రస్తుత కాలపు వాస్తవికత

  • A. నేటికీ కొనసాగుతున్న సమస్యలు. ప్రస 1:9
  • B. నూతనమైనది ఏదీ లేదు. ప్రస 1:9

IV. మనిషి ఎందుకు పతనమవుతున్నాడు?

  • A. దేవుని క్రియలను మరచుట. 
  •  నిర్గ 12:26; యెహో 4:6-7; 1 సమూ 2:12, 22-23; న్యాయా 2:10
  • B. లోక జ్ఞానాన్ని ఆశ్రయించుట. 
  •  1 కొరి 1:20-25; 6:9-11; 1 యోహా 3:20; రోమా 1:24-27; ద్వితీ 8, 28; మత్త 5-7; గల 5:19-21

V. ఆధ్యాత్మిక పతనానికి దైవిక సమాధానం ఏమిటి?

  • A. పిల్లలకు దైవిక శిక్షణ. 
  •  సామె 22:6; 13:24; ఎఫె 6:4
  • B. వెలుగు సంబంధులుగా జీవించుట. 
  •  1 కొరి 1:20-25; ఎఫె 5:7-12; ద్వితీ 4:39; 6:24

VI. ముగింపు

  • A. దేవుని వైపు తిరగాలి. ప్రస 1:9
  • B. ఆత్మీయతలో స్థిరపడాలి మనము. 1 కొరి 1:24

క్రీస్తు సంఘము – తిమ్మాయిపాలెం అద్దంకి, బాపట్ల జిల్లా, ఆంధ్రప్రదేశ్ | godword.in బోధకుడు: బర్నబాస్, Ph: 8096637711

కామెంట్‌లు