పైన ఉన్నవాటిపై మనస్సు పెట్టుడి
పైన ఉన్నవాటిపై మనస్సు పెట్టుడి
ఆధారం: కొలొ 3:2 — భూమిమీద కాక పైనున్నవాటిమీద మనస్సు పెట్టుకొనుడి
I. పైనున్నవాటినే వెదకుడి
- A. క్రీస్తువైపు చూచి జీవించండి
కొలొ 3:1-4; హెబ్రీ 12:1-2; మారు 16:19; హెబ్రీ 1:3; హెబ్రీ 10:12; 1పేతు 3:22 - B. దేవుని రాజ్యమును వెదకండి
కీర్త 119:2,10,34; మత్త 6:33 - C. నూతన స్వభావమును ధరించండి
రోమా 6:4; రోమా 8:5-8; ఎఫె 2:1-7; ఎఫె 4:17-24
II. భూమిమీద మనస్సు పెట్టకండి
- A. లోక ఆశలను చంపండి
కొలొ 3:5; మత్త 13:22; 1పేతు 4:1-4 - B. లోకము లయమై పోతుంది
2పేతు 3:10-12; 1యోహా 2:15-17 - C. మీరు యాత్రికులే
యోహా 15:19; యోహా 17:14-16; 1పేతు 2:11
III. జీవము క్రీస్తుతో దాచబడింది
- A. బాప్తిస్మములో చనిపోయినవారు
రోమా 7:4; గల 2:20; కొలొ 2:12-13 - B. దేవుని చాటున జీవము
కీర్త 27:5; కీర్త 32:7; కీర్త 91:1-2; కొలొ 3:3 - C. క్రీస్తు హృదయములకు కావలి
యోహా 14:6; 1యోహా 5:11-12; కొలొ 2:2-3; ఫిలి 4:7
IV. మహిమయందు ప్రత్యక్షమగుదురు
- A. పరలోక పౌరస్థితి
రోమా 8:18-19; ఫిలి 3:20-21; 1యోహా 3:2; కొలొ 3:4 - B. యేసు మహిమతో తిరిగివస్తాడు
మత్త 16:27; మత్త 24:30; మారు 8:38; మారు 13:26 - C. అవిధేయులకు తీర్పు
2థెస్స 1:6-10; 2పేతు 3:10-13
V. ముగింపు
- A. పైనున్నవాటినే వెదకండి
కొలొ 3:2
🎯 ఆత్మీయ ప్రశ్న: నీ మనస్సు భూసంబంధమైన వాటిపైన ఉందా? లేక పరలోక సంబంధమైన వాటిపైన ఉందా?
ఒక బర్నబాస్ బోధకుడు – సి.ఓ.సి. తిమ్మయపాలెం
📞 Ph: 8096637711
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి