విశ్వాసాలను పరీక్షించటం

               విశ్వాసాలను పరీక్షించటం

మూల వాక్యం: 1 యోహా 4:1 - ఆత్మలను పరీక్షించుడి

I. పరీక్షకు ప్రమాణం - దేవుని వాక్యము

  • A. లేఖనమే పూర్తి, వ్యర్థ ఆరాధన వద్దు
    2 తిమో 3:16; 2 పేతు 1:3; మత్త 15:8-9
  • B. అప్పగించబడిన విశ్వాసమునిమిత్తము పోరాడాలి
    యూదా 3

II. బాప్తిస్మము & రక్షణ విషయములో పరీక్ష

  • A. విశ్వాసము + బాప్తిస్మము + విధేయత
    మార్కు 16:15-16; అపొ 2:38; 1 పేతు 3:21
  • B. కృపచేత రక్షణ, క్రియలతో కూడిన విశ్వాసము
    ఎఫె 2:8-9; యాకో 2:17,24; యాకో 2:19
  • C. తండ్రి చిత్తము చేసేవాడే ప్రవేశించును
    మత్త 7:21; హెబ్రీ 5:8-9; 2 థెస్స 1:7-9; మత్త 18:1-3

III. సంఘము & మధ్యవర్తి విషయములో పరీక్ష

  • A. క్రీస్తే సంఘమును కట్టెను, రక్షణ ఆయన సంఘములోనే
    మత్త 16:18; అపొ 2:47; ఎఫె 2:22
  • B. సంఘము క్రీస్తు శరీరము, అనేక అవయవములు
    1 కొరి 12:20
  • C. దేవునికిని మనుష్యులకును మధ్యవర్తి ఒక్కడే - క్రీస్తు
    1 తిమో 2:5; మత్త 23:9; 2 కొరి 5:18

IV. ఐక్యత & ప్రమాణం విషయములో పరీక్ష

  • A. ఒక్క శరీరము, ఒక్క ఆత్మ, ఒక్క ప్రభువు
    యోహా 17:20-23; ఎఫె 4:4-6
  • B. క్రీస్తు వాక్యమే అంతిమ తీర్పు
    యోహా 12:48; నిర్గమ 20:17

 ఆత్మీయ ప్రశ్న: దేనితో పరీక్షించెదవు?

కామెంట్‌లు