యోనా నుండి నేర్చుకున్న పాఠాలు
యోనా నుండి నేర్చుకున్న పాఠాలు
మూల వాక్యం: యోనా 3:10
ముఖ్య భావము: దేవుని పిలుపుకు విధేయత చూపి, నిజమైన పశ్చాత్తాపముతో ఆత్మల పట్ల కనికరము కలిగి జీవించాలి.
I. దేవుని ఎదుట ప్రతి మనిషి బాధ్యుడు
- A. దేవుడు పాపమును ఉపేక్షించడు
యోనా 1:1-2; కీర్తన 5:4-5; కీర్తన 14:1-3; రోమా 1:18-32 - B. ప్రతి ఒక్కరూ దేవునికి లెక్క అప్పగించాలి
రోమా 14:12; 2 కొరిం 5:9-10
II. దేవుని పిలుపు నుండి తప్పించుకోలేము
- A. నెపములు చెప్పడం పరిష్కారం కాదు
యోనా 1:3; లూకా 14:16-24 - B. దేవుని చిత్తమే చివరకు నెరవేరుతుంది
యోనా 1:4-17
III. వినయముతో దేవుని వద్దకు రావాలి
- A. శ్రమ మనలను ప్రార్థనకు నడిపించాలి
యోనా 1:17; యోనా 2:1-9; లూకా 18:9-14 - B. దేవుడు దీనులకు కృప అనుగ్రహిస్తాడు
యెషయా 59:2; యోహా 16:8-11; యాకోబు 4:6-10
IV. నిజమైన పశ్చాత్తాపము దేవుని జాలిని పొందుతుంది
- A. దేవుని కనికరము మారుమనస్సుకు నడిపిస్తుంది
యోనా 3:5-10; రోమా 2:4-11 - B. మారుమనస్సుకు తగిన ఫలములు కనబడాలి
యోనా 3:8-10
V. ఆత్మల పట్ల కనికరము కలిగి ఉండాలి
- A. దేవుడు నశించువారిని రక్షించాలనుకుంటాడు
యోనా 4:1-11; లూకా 15:1-7 - B. దేవుని రాజ్యానికే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి
మత్తయి 6:33
ఆత్మీయ ప్రశ్న
యోనాలా దేవుని చిత్తానికి దూరమవుతున్నానా, లేక పశ్చాత్తాపముతో ఆయన పిలుపుకు విధేయుడిగా జీవిస్తున్నానా?
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి