పరలోకం గురించి బైబిలు ఏమి చెబుతుంది?
పరలోకం గురించి బైబిలు ఏమి చెబుతుంది
మూల వాక్యం: మత్త 7:21
ముఖ్య భావము: "తండ్రి చిత్తము చేయువాడే పరలోక రాజ్యములో ప్రవేశించును."
I. పరలోకమునకు మార్గము దేవుని వాక్యమే
- 1) విశ్వాసము దేవుని వాక్యమువలన కలుగును
రోమా 10:17; 2 తిమో 3:16-17 - 2) మనుష్యుల ఆలోచనలు కాదు, దేవుని చిత్తమే మార్గము
మత్త 7:13-14; మత్త 24:36; యెష 55:8-9 - 3) నీతిమంతులకు దేవుడు విశ్రాంతి వాగ్దానము చేసెను
లూకా 23:43
II. పరలోకము గురించి బైబిలు బోధన
- 1) పరలోకము దేవుని నివాసము మరియు పరిశుద్ధుల ఆశ
1 రాజు 8:30; కీర్త 11:4; కొలొ 1:5; హెబ్రీ 12:23 - 2) పరలోకములో గొప్ప ప్రతిఫలము మరియు చెడిపోని వారసత్వము
మత్త 5:12; మత్త 6:20; 1 పేతు 1:4; మత్త 25:34 - 3) విశ్వాసుల పేర్లు పరలోకములో వ్రాయబడును
మత్త 5:16; మత్త 22:30; లూకా 10:20
III. పరలోకమును ఎలా పొందగలము?
- 1) విధేయత మరియు విశ్వాసము అవసరము
మత్త 7:21; హెబ్రీ 11:8-10,16 - 2) యేసు మరల వచ్చి తనవారిని తీసికొనిపోవును
యోహా 14:3; అపొ.కా 1:11 - 3) పునరుత్థానము తరువాత నిత్యజీవము పొందుదురు
1 థెస్స 4:13-14; యోహా 5:28-29
ముగింపు: దేవుని చిత్తము చేసి పరలోక నిరీక్షణతో జీవిద్దాం.
ఆత్మీయ ప్రశ్న: పరలోక రాజ్యములో ప్రవేశించుటకు మీరు దేవుని చిత్తము చేస్తున్నారా?
ఒక బర్నబాస్ బోధకుడు – సి.ఓ.సి. తిమ్మయపాలెం
Ph: 8096637711
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి