క్రైస్తవులు & ప్రపంచం

              క్రైస్తవులు & ప్రపంచం

ఆధార వాక్యము: యాకోబు 4:1-4

I. లోకము పట్ల లేఖనముల హెచ్చరికలు

  • A. లోకమును, లోకములో ఉన్నవాటిని ప్రేమించకూడదు. 1 యోహా 2:15-17
  • B. శరీరానుసారమైన మనస్సును మరియు క్రియలను చంపివేయుట. రోమా 8:5-9, 12-14
  • C. లోక మాలిన్యములలో మరల చిక్కుకొనకుండుట. 2 పేతు 2:20-22

II. ప్రపంచానికి సంబంధించిన విధులు మరియు బాధ్యతలు

  • A. తోటి విశ్వాసుల పట్ల బాధ్యత. గలతీ 6:1; 1 థెస్స 5:14; 2 థెస్స 3:6, 14
  • B. లోకములో ఉన్నవారి పట్ల బాధ్యత. మార్కు 16:15; తీతు 2:11-12; యాకోబు 1:27; 1 పేతు 1:27; 2:11-15

III. ప్రపంచము యొక్క నిజమైన స్వభావము

  • A. వెలుగును విడిచి చీకటిని ప్రేమించుట. యోహా 3:19; అపొ 26:18
  • B. ఆత్మీయ విషయములు గ్రహించలేని అజ్ఞానము. 1 కొరి 2:14; ఎఫె 2:12; 1 థెస్స 4:5
  • C. శరీర క్రియలు, గర్వము మరియు అపవిత్రతలు. గలతీ 5:19; 1 కొరి 6:9; 1 యోహా 2:16; 2 పేతు 2:1-4, 20

IV. సంఘము మరియు క్రైస్తవుల ఆత్మీయ స్థితి

  • A. ప్రభువు రక్తం ద్వారా కడగబడిన పరిశుద్ధ జనము. రోమా 6:17-18; ఎఫె 5:25-27; 1 పేతు 1:15-16; 2:9
  • B. విశ్వాసము కలిగి వెలుగులో నడుచుకొనుట. 2 కొరి 5:7; 1 యోహా 1:7

V. ముгиеంపు మరియు హెచ్చరిక

  • A. లోకముతో స్నేహము దేవునితో శత్రుత్వమని గ్రహించి పవిత్రముగా జీవించుట. యాకోబు 4:1-4

క్రీస్తు సంఘము – తిమ్మాయిపాలెం

కామెంట్‌లు