మేలైనది ఇవ్వుడి
మేలైనది ఇవ్వుడి
మూలవాక్యము: మలాకీ 1:6-8 — ప్రభువు నామమును తృణీకరించుట
I. పవిత్ర యాజకత్వం
- A) నిష్కళంకమైనది అర్పించుట ముఖ్యం
నిర్గమ 20:7; లేవీ 22:1-3; ద్వితీ 15:19-21; లేవీ 22:17-25 - B) ఆత్మతో సత్యముతో ఆరాధించుట
ప్రక 5:9-10; 1పేతు 2:4-5; 1పేతు 2:9; యోహా 4:20-24; 2తిమో 4:3; మత్త 15:9
II. మన శరీరాలు సజీవ యాగము
- A) సజీవ యాగముగా సమర్పించుకొనుట
రోమా 12:1-2; ఎఫెసీ 5:15-17; కొలొ 4:5-6 - B) నూతన స్వభావమును ధరించుకొనుట
కొలొ 3:1-6; ఫిలి 4:6-7; రోమా 6:1-7; ఎఫెసీ 4:17-24
III. మా ఆస్తులు
- A) తలాంతులను నమ్మకముగా వాడుట
మత్త 25:14-30; రోమా 12:3-8 - B) మేలుచేయుటలో అలసట వద్దు
గల 6:6-10; లూకా 16:13; ఫిలి 4:18
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి