రెండు సువార్తలు
రెండు సువార్తలు
.మత్తయి 6:25-34
.మత్తయి 6:25-34
A.. క్రీస్తు సువార్త
క్రీస్తు సువార్త చింతించేది:
1. మనిషి ఆత్మ
– (మత్తయి 16:24-26, 28:18-20; మార్కు 16:15,16)
2. మనిషి ఆధ్యాత్మిక అవసరాలు
2. మనిషి ఆధ్యాత్మిక అవసరాలు
ఎఫెసీ1:3; 2 పేతురు 1:3-11
3. పాపం నుండి విమోచనం
– (రోమా 6:17,18; 1 యోహాను 1:5)
4. దైవ రాజ్యంలో భాగస్వామ్యం
4. దైవ రాజ్యంలో భాగస్వామ్యం
యోహా9:31; 1 పేతురు.3:12)
5. రక్షణ – (రోమా 1:16)
6. ఆధ్యాత్మిక భోజనం యోహాను 6:35; 1 పేతురు 2:2)
7. పరలోక సిద్ధత మత్త 7:21; 1 పేతు 1:3-5; ప్రక 2:10)
8. శాశ్వత ఆనందం అపొస్త 20:32; 1 పేతురు 1:3-5)
9. మనిషిని ఉత్తముడిగా మారుస్తుంది –1 కోరి 6:9-11)

B. సామాజిక సువార్తసామాజిక సువార్త చింతించేది:
1. మనిషి శరీరం
2. భౌతిక అవసరాలు మరియు కోరికలు
3. సామాజిక మరియు రాజకీయ స్వేచ్ఛ
4. ఓటు హక్కు
5. వినోదం
6. శరీర పోషణ
7. పరలోకాన్ని కోల్పోయే స్థితికి నడిపిస్తుంది
8. ప్రస్తుత ఆనందాన్ని మాత్రమే అందిస్తుంది
9. మనిషిని అధముడిగా మారుస్తుంది
యేసు భౌతిక విషయాల కన్నా ఆధ్యాత్మిక విషయాలను
ముఖ్యంగా నేర్పించాడు – (మత్తయి 10:28)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి