దేవుని వాక్యం గురించిన సందేశం

దేవుని వాక్యం - మన అడుగులకు దీపము

ఆధారం: కీర్తనలు 119:105

I. దేవుని వాక్యం యొక్క మహిమ మరియు పరిపూర్ణత

  • A. వాక్యమే జీవాధారము
    యోబు 23:12; మత్త 4:4
  • B. సృష్టి దేవుని మహిమను తెలుపును
    కీర్త 19:1
  • C. వాక్యము సంపూర్ణము మరియు నమ్మదగినది
    కీర్త 19:7-11

II. దేవుని వాక్యం యొక్క పరివర్తన శక్తి

  • A. రక్షణ శక్తి మరియు వెలుగు
    రోమా 1:16; కీర్త 119:105,130
  • B. బ్రదికించు మరియు జ్ఞానమిచ్చు శక్తి
    కీర్త 119:50; 119:98-100; సామె 6:23
  • C. లేఖనములు జ్ఞానము, ఓర్పు, నిరీక్షణనిచ్చును
    2 తిమో 3:15-16; రోమా 15:4; హెబ్రీ 4:12

III. దేవుని వాక్యం ద్వారా జీవించడం

  • A. మార్గము శుద్ధిపరచబడుట
    కీర్త 119:9; సామె 10:17
  • B. సమాధానము మరియు శాంతి
    కీర్త 119:165; యోబు 22:21; కీర్త 4:7-8
  • C. దైవభయముతో జ్ఞానము వెదకుట
    సామె 1:7; 2:1-5; 3:1-7; 23:23

జ్ఞాపకం

దేవుని వాక్యము మన అడుగులకు దీపము. దాని ప్రకారం జీవించి దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాము. కీర్త 119:105

కామెంట్‌లు