పరలోక ఆశ
పరలోక ఆశ
మూల వాక్యం: హెబ్రీ 6:19 — ఆశ ఆత్మకు లంగరు
I. పౌలు పరలోక ఆశ
- A. శ్రమ మహిమను కలిగించును
2కొరి 4:17; ఫిలి 1:21 - B. గురి వైపు పరుగు
ఫిలి 3:14
II. దృష్టి పరలోకంపై
- A. ఆశను గ్రహించు కన్నులు
ఎఫె 1:18; 1పేతు 1:4 - B. దేవుడు మహిమ సిద్ధపరచెను
1కొరి 2:9
III. ప్రకటనలో పరలోకం
- A. క్రొత్త ఆకాశ భూమి, కన్నీరు లేకపోవుట
ప్రకా 21:1; ప్రకా 21:4; రోమా 8:17 - B. జీవజల నది, దేవునికి నిత్య సేవ
ప్రకా 22:1; గల 3:13; ప్రకా 22:3; హెబ్రీ 4:9
IV. పరలోకం గమ్యం
- A. ప్రభువుతో నివసించుట మేలు
2కొరి 5:8; హెబ్రీ 12:1 - B. స్థలము సిద్ధపరచుచున్నాను
యోహా 14:2
V. మన పాత్ర
- A. వస్త్రములు శుభ్రపరచుకొనుడి
ప్రకా 22:14; హెబ్రీ 10:35 - B. సమృద్ధి ప్రవేశము పొందుదురు
2పేతు 1:11
ముగింపు: ఆశ ఆత్మకు లంగరు (హెబ్రీ 6:19). పైవాటిపై మనస్సు ఉంచండి (కొలొ 3:2). పరలోక సిద్ధత అవసరము (యోహా 14:2).
Pr. A. Barnabas
బోధకుడు | COC Thimmayapalem
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి