మంచి క్రియల కొరకు సృష్టించబడినవారు
సత్‌క్రియలు చేయుటకై సృష్టింపబడినవారము
పాఠ్యభాగము: ఎఫె 2:10
ముఖ్య భావము: రక్షణ కృపచేత లభించిన తరువాత, ప్రతి విశ్వాసి దేవుడు సిద్ధపరచిన సత్‌క్రియలలో నడవాలి.
I. రక్షణ మరియు సత్‌క్రియలు
- A) రక్షణ కృపచేత లభిస్తుంది
ఎఫె 2:8-9 - B) రక్షింపబడినవారు సత్‌క్రియల కొరకు సృష్టింపబడ్డారు
ఎఫె 2:10; మత్త 7:21; అపొ 10:2,22
II. క్రీస్తునందు నూతన సృష్టి
- A) దేవుని చేతిపనిగా నూతన మనుష్యులమయ్యాము
ఎఫె 2:10; ఎఫె 4:24 - B) క్రీస్తునందు నూతన జీవితము జీవించాలి
2 కొరి 5:17
III. సత్‌క్రియలు దేవుని ప్రణాళిక
- A) దేవుడు ముందుగానే సత్‌క్రియలను సిద్ధపరచాడు
ఎఫె 1:3-4; ఎఫె 2:10 - B) మేలు చేయుటలో నిర్లక్ష్యం చేయకూడదు
యాకో 4:17; తీతు 2
IV. నిజమైన సత్‌క్రియలు
- A) దేవుని చిత్తమే ప్రమాణము
సామె 14:12; యోహా 6:27-29 - B) లేఖనములు ప్రతి మంచి క్రియకు సిద్ధపరచును
2 తిమో 3:16-17
V. దేవునికి ఇష్టమైన సేవ
- A) దేవుని చిత్తానుసారంగా సేవ చేయాలి
హెబ్రి 13:20-21 - B) జీవితమంతా దేవుని మహిమకై అర్పించాలి
రోమా 12:1-2
VI. సత్‌క్రియలు వెలుగులా ప్రకాశించాలి
- A) మనుష్యుల ప్రశంసకోసం కాదు, దేవుని మహిమకోసం చేయాలి
మత్త 6:2-4; 1 తిమో 5:24-25 - B) మన క్రియలను చూసి దేవుని మహిమపరచాలి
మత్త 5:13-16; 1 పేతు 2:11-12
VII. సత్‌క్రియల ప్రతిఫలము
- A) ప్రభువునందలి ప్రయాస వ్యర్థము కాదు
హెబ్రి 13:21; 1 కొరి 15:58 - B) విశ్వాసుల క్రియలు వారిని వెంబడించును
ప్రక 14:13
VIII. సత్‌క్రియలలో స్థిరపడాలి
- A) మాదిరిగా ఉండి ఎల్లప్పుడూ సిద్ధంగా సేవ చేయాలి
తీతు 2:7,14; తీతు 3:1; ఫిలి 3:17; 1 తిమో 4:12; 1 పేతు 3:15 - B) మంచి క్రియలను కొనసాగిస్తూ ఎదగాలి
తీతు 3:8,14; హెబ్రి 5:14; గల 5:22-23
ముగింపు: రక్షింపబడినవారిగా ప్రతిరోజూ దేవుడు సిద్ధపరచిన సత్‌క్రియలలో నడుద్దాం.
🎯 ఆత్మీయ ప్రశ్న: నీవు రక్షింపబడిన దేవుని బిడ్డగా ప్రతిరోజూ సత్‌క్రియలలో నడుస్తున్నావా?
క్రీస్తు సంఘము – తిమ్మాయిపాలెం
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి