జోనాథన్ & డేవిడ్‌ స్నేహము .

             * జోనాథన్ & డేవిడ్ స్నేహము*  
 సామె 18:24 సహోదరుని కంటే హత్తుకొను స్నేహితుడు  

1. నిజాయితీ*  
📖 1 సమూ 20:1-3 దావీదు యోనాతానుతో నిజాయితీగా  
📖 సామె 27:9 స్నేహితుని హితోపదేశ మనసుకు ఇంపు  
📖 సామె 16:28 — గోప్యము చెప్పువాడు మిత్రులను విడదీయును  
📖 సామె 17:9 — ప్రేమించువాడు దోషమును కప్పును  
📖 సామె 27:17 — ఇనుముచేత పదునగును  
📖 సామె 27:14 — ఉదయమున బిగ్గరగా దీవించుట శాపము  
📖 సామె 19:6 బహుమతులిచ్చువానికి అందరు స్నేహితులు  
📖 సామె 19:4 ఐశ్వర్యము స్నేహితులను విస్తరింపజేయు  

2. పరస్పర సహాయం*  
📖 1 సమూ 20:4 — నీకోసము ఏమైనా చేసాను  
📖 సామె 27:6 — స్నేహితుని గాయములు నమ్మదగినవి  
📖 కీర్త 141:5 — నీతిమంతుడు కొట్టుట కృపయే  
📖 సామె 18:24 నిజస్నేహితుడు ప్రోత్సహించి బలపరచు  
📖 సామె 17:17 స్నేహితుడు అన్నికాలమందు ప్రేమించున  
📖 సామె 27:10 — ఆపత్కాలమందు నీ స్నేహితుడు  

3. నిబద్ధత నిబంధన*  
📖 1 సమూ 20:14-17 యెహోవా నామమున నిబంధన చేసిరి  
📖 1 సమూ 20:42 — నీవు నాకు మరణమువరకు  
📖 సామె 17:17 — నిజమైన స్నేహము ఎన్నడు మారదు  
📖 సామె 27:10 — నీ స్నేహితుని విడువకుము  

4.3*  
📖 1 సమూ 20:30-34 తండ్రి ఎదుట దావీదుకు విధేయుడు  
📖 1 సమూ 23:15-18 దావీదును ప్రోత్సహించి బలపరచె  
📖 యోబు 19:19 — నా మిత్రులు నాకు విరోధులైరి  
📖 యోబు 16:2 — మీరందరు వ్యర్థమైన ఓదార్చువారు  

5. నిజమైన భావోద్వేగం*  
📖 1 సమూ 20:41 ఒకరినొకరు ముద్దుపెట్టుకొని ఏడ్చిరి  
📖 2 సమూ 1:25-26 — నీ ప్రేమ స్త్రీలప్రేమను మించెను  

6. అమూల్యమైన విశ్వాసం*  
📖 1 సమూ 20:42 యెహోవా మనమధ్య సాక్షిగా ఉండును  
📖 2 సమూ 9:7 — మెఫీబోషెతును దయతో చేర్చుకొనెను  
📖 రోమా 12:13 పరిశుద్ధులకు ఆతిథ్యమిచ్చుట ఆసక్తులు  
📖 1 పేతు 4:9 — సణుగుకొనక ఒకరికి ఆతిథ్యమియ్యుడి  
📖 3 యోహా 1:13-14 — స్నేహితులు నీకు వందనములు చెప్పుచున్నారు  
📖 సామె 22:24 కోపచిత్తునితో సహవాసము చేయకుము  
📖 1 కొరిం 15:33 చెడు సహవాసము మంచి నడవడి చెరపున
📖 కీర్త 119:63 — నీకు భయపడువారికి చెలికాడను  

7. తీర్మానం*  
📖 1 సమూ 18:1-4 — ఆత్మలు ఒక్కటిగా కట్టబడెను  
📖 సామె 17:17 మంచి స్నేహితుడు పదిమందికి సమానం
📖 సామె 13:20 —మూర్ఖుల సహవాసము నాశనము 
📖 యోహా 15:13 — స్నేహితులకొరకు ప్రాణమిచ్చుటకంటె ప్రేమలేదు 

కామెంట్‌లు