క్రిష్టియన్‌ అంటే ఎవరు?

           క్రైస్తవుడు అంటే ఎవరు?

ఆధార వాక్యము: అపొ 11:26

I. క్రైస్తవుడు క్రీస్తు శిష్యుడు

  • A. వాక్యము నేర్చుకొని విధేయులగుట. 
  •  అపొ 11:19, 26; 13:4-12
  • B. సువార్తను విశ్వసించి లోబడుట. 
  •  అపొ 2:38; 8:35; 11:21
  • C. మారుమనస్సుతో దేవునివైపు తిరుగుట. 
  •  అపొ 3:19

II. క్రైస్తవుడు మార్పు పొందిన వ్యక్తి

  • A. సత్యమును నమ్మి స్పందించుట. 
  •  అపొ 17:3-4; 26:28
  • B. పాత జీవితమును విడిచిపెట్టుట. 
  •  అపొ 7:57; 8:1; 9:1-5
  • C. దేవుని సేవకు సాక్షిగా జీవించుట. అపొ 26:16

III. క్రీస్తు కొరకు శ్రమపడేవాడు

  • A. భక్తిని బట్టి శ్రమలను సహించుట. 
  •  2 తిమో 3:12; 1 పేతు 4:16
  • B. కష్టములలో స్థిరమైన విశ్వాసము. 
  •  అపొ 8:1; 2 కొరి 11:23-28
  • C. దేవుని బిడ్డగా మహిమకై సహించుట. 
  •  రోమా 8:14-16; హెబ్రీ 11:35

IV. ముగింపు మరియు హెచ్చరిక

  • A. పేరుకే కాక క్రీస్తును నమ్మకముగా వెంబడించుట. అపొ 11:26

క్రీస్తు సంఘము – తిమ్మాయిపాలెం

కామెంట్‌లు