లక్ష్యాం వైపుగా పరిగెత్తుట
లక్ష్యాము వైపుగా పరిగెత్తుట
పాఠ్యభాగము: ఫిలి 3:12-14
I. వెనుకటి విషయములను మరచిపోవడం
- A) విశ్వాసముతో ఆజ్ఞకు లోబడుట
ఆది 12:1-4; అపో 7:2-5; హెబ్రీ 11:8 - B) వెనుకకు చూడవద్దు
ఆది 19:17; ఆది 19:26 - C) సమస్తమును విడిచిపెట్టుట
లూకా 14:33; మార్కు 1:16-18; ఎఫె 4:20-24
II. ముందున్నవాటిని పొందుటకు సాగిపోవడం
- A) యెహోవా సహాయముకోరుట
కీర్తన 27:9-10 - B) పైనున్నవాటినే వెదకవలెననుట
కొలొ 3:1-2
III. క్రీస్తుయేసులో దేవుని పరమహెచ్చరికను పొందుటకు లక్ష్యామువైపుగా పరిగెత్తుట
- A) సంఘమును కట్టుదుననుట
మత్త 16:18 - B) నీతికిరీటము ఉంచబడెను
2తిమో 4:7-8
IV. ఆధార వచనములు మరియు ముగింపు
- A) కృపవలననే రక్షింపబడుట
ఎఫె 2:8-9 - B) క్రియలచొప్పున ప్రతిఫలమిచ్చుట
రోమా 2:6-7 - C) ప్రతిఫలమిచ్చువాడని నమ్ముట
హెబ్రీ 11:6
ముగింపు: వెనుకటి విషయములను విడిచిపెట్టి, ముందున్నవాటిని పొందుటకు, క్రీస్తుయేసులో దేవుని పరమహెచ్చరికను పొందుటకు మనం లక్ష్యామువైపుగా పరిగెత్తాలి.
🎯 ఆత్మీయ ప్రశ్న:
మీరు వెనుకటి విషయములను విడిచి, క్రీస్తులో లక్ష్యామువైపు పరిగెత్తుతున్నారా?
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి