ఏకత పట్ల కలిసికట్టుగా నడవడం

           ఏకత పట్ల కలిసికట్టుగా నడవడం

పరిచయం: క్రీస్తు అనుగ్రహించిన వరములతో సంఘమంతా ఏకమై, ప్రేమలో ఆత్మీయంగా ఎదగాలి.

పాఠ్యభాగము: "ప్రేమయందు సత్యము చెప్పుచు, క్రీస్తువలె ఉండుటకు మనము అన్ని విషయములలో ఎదుగుదము." — ఎఫెసీ 4:15

I. క్రీస్తు అనుగ్రహించిన వరములు

  • A) క్రీస్తు అనుగ్రహ బహుమతి 
  •  (ఎఫె 4:7; 3:2,8; లూకా 6:38)
  • B) చెరను చెరగా పట్టుకొనిపోవుట
  • (ఎఫె 4:8; రోమా 6:16; హెబ్రీ 2:12-15)
  • C) మనుష్యులకు ఈవులను ఇచ్చుట 
  •  (కీర్త 68:18,35; యెష 53:12)

II. సంఘ స్థిరత్వమునకు సేవకులు

  • A) క్రీస్తు నియమించిన సేవకులు 
  •  (ఎఫె 4:11; 1 కొరిం 12:28; 2 తిమో 4:1-5)
  • B) సేవకుల బోధనా లక్ష్యము (ఎఫె 3:5)
  • C) క్రీస్తు శరీరమును కట్టుట (ఎఫె 4:12)

III. ఐక్యత మరియు ఎదుగుదల

  • A) విశ్వాస ఆత్మీయ పరిపక్వత 
  •  (ఎఫె 4:13; గల 2:20; 4:19)
  • B) చిన్నపిల్లలవలె తూలిపోకుండా ఉండుట 
  •  (ఎఫె 4:14; 1 పేతు 2:2; యోహా 8:32)
  • C) ప్రేమలో కలిసికట్టుగా ఎదుగుట 
  •  (ఎఫె 4:16; 1 కొరిం 12:14; ఎఫె 4:3)

ముగింపు: క్రీస్తు పరిపూర్ణత వైపు చూస్తూ, సంఘ సభ్యులమంతా ఏకత్వముతో కలిసికట్టుగా ఎదుగుదాం.

ఒక బర్నబాస్ బోధకుడు – సి.ఓ.సి. తిమ్మయపాలెం 📞 Ph: 8096637711

కామెంట్‌లు