దైవభక్తి లాభదాయకం
దైవభక్తి లాభదాయకం
మూలవాక్యము: 1తిమోతి 4:6-8 — దైవభక్తి ప్రయోజనకరము
I. దైవభక్తి ఆర్థికంగా లాభదాయకం
- A) దేవుని కార్యములు చేయాలి
యోహా 6:26-29; ఎఫెసీ 4:28 - B) ఆసక్తితో సేవ చేయాలి
రోమా 12:11; కష్టపడి పనిచేయుట ఆశీర్వాదము
II. దైవభక్తి శారీరకంగా లాభదాయకం
- A) మితంగా జీవించాలి
1కొరి 9:24-25; రోమా 12:10 - B) మంచి లక్షణాలు ఆరోగ్యానికీ మేలు
ఫిలి 4:8; ఎఫెసీ 4:25; ఎఫెసీ 4:2
III. దైవభక్తి సామాజికంగా లాభదాయకం
- A) దేవునితో అనుకూలత పొందారు
అపో 4:13; ఎఫెసీ 4:32 - B) మంచి సంబంధాలు ఏర్పడును
ఫిలి 2:3-4; 1కొరి 13:4-7
IV. దైవభక్తి ఆధ్యాత్మికంగా లాభదాయకం
- A) దేవునితో సహవాసము
1యోహా 1:3; హెబ్రీ 4:15-16 - B) రక్షణలో ఆనందము
1తిమో 4:8; 1పేతు 1:8-9
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి