ఆగూరుని ప్రార్థన
ఆగూరుని ప్రార్థన
ఆధారం: సామె 30:7-9
I. దేవుని జ్ఞానాన్ని మరియు సత్యాన్ని కోరుట
- A. మానవ జ్ఞానం పరిమితం
సామె 30:1-3; 2 తిమో 3:16-17; 2 పేతు 1:3 - B. వాక్యానికి కలపవద్దు
ద్వితీ 4:2; గలా 1:6-9 - C. అబద్ధము నుండి విడిపించు
సామె 30:8; కీర్త 39:5-6; సామె 6:16-19; 8:13; ఎఫె 4:25; కొల 3:9
II. సమతుల్యమైన జీవితం కొరకు ప్రార్థన
- A. పేదరికము గాని సంపద గాని వద్దు
సామె 30:8; మత్త 6:11; ఫిలి 4:11; 1 తిమో 6:7-8 - B. పేదరికం వల్ల ప్రమాదం
సామె 30:9; ఎఫె 4:28; సామె 6:30 - C. సంపద వల్ల ప్రమాదం
సామె 30:9; నిర్గ 5:2; ద్వితీ 6:10-12; 8:11-14; 1 రాజు 11:1-10; 2 దిన 26:16
III. దేవునిపై ఆధారపడే తృప్తిగల జీవితం
- A. నమ్రత మరియు తృప్తి
1 పేతు 5:5-7; లూకా 14:11; ఫిలి 4:12-13 - B. పరలోక ధనముపై దృష్టి
మత్త 6:19-21; 6:33; 1 తిమో 6:17; 2 కొరి 4:18 - C. దైవభక్తియే గొప్ప లాభము
1 తిమో 6:6; సామె 30:8-9
జ్ఞాపకం
"నాకు కావలసిన ఆహారముతో నన్ను పోషించుము" సామె 30:8. సమతుల్యతతో దేవునిపై ఆధారపడుదాము.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి