రక్షకుని ఆహ్వానం

                  రక్షకుని ఆహ్వానం    

మూల వాక్యం: మత్త 11:28-30

ముఖ్య భావము: యేసు క్రీస్తు పాపభారముతో ఉన్న ప్రతి ఒక్కరినీ తనయొద్దకు పిలుస్తున్నాడు. ఆయన ఆహ్వానాన్ని విశ్వాసముతో అంగీకరించినవారికి రక్షణ, విశ్రాంతి కలుగును

I. ఎవరు ఈ ఆహ్వానం ఇస్తున్నారు?

  • ఎ. దేవుని ప్రియ కుమారుడు
    మత్త 3:17; 2 పేతు 1:17
  • బి. శోధనను జయించిన రక్షకుడు
    మత్త 4:1-11

II. ఈ ఆహ్వానం ఎవరికోసం?

  • A. ప్రతి మనిషికీ రక్షణ పిలుపు
    అపొ 2:21; యెష 59:1-2
  • బి. సువార్త అందరికీ ప్రకటించబడింది
    2 కొరి 5:11; ఎఫె 3:3

III. ఆహ్వానాన్ని అంగీకరించే బాధ్యత

  • A. మనిషికి నిర్ణయించే స్వేచ్ఛ ఉంది
    యోహా 5:39-40; మత్త 23:37; ప్రక 22:17
  • B. క్రీస్తును నిరాకరించినవారు తీర్పు పొందుదురు
    మత్త 25:40-46

IV. ఆహ్వానాన్ని అంగీకరించిన వారికి ఆశీర్వాదం

  • A. క్రీస్తులో విశ్రాంతి
    మత్త 11:28-30; హెబ్రీ 4:1-3
  • B. రక్షణ మరియు నిత్య నిరీక్షణ
    హెబ్రీ 4:1-3

V. రక్షకుని ఆహ్వానానికి ప్రతిస్పందన

  • A. విశ్వసించి విధేయత చూపాలి
    యోహా 8:24; అపొ 2:38; అపొ 8:37-38
  • B. బాప్తిస్మముతో క్రీస్తునందు చేరాలి
    అపొ 9:18; అపొ 10:47-48; అపొ 16:30-33; అపొ 18:8

ముగింపు

యేసు క్రీస్తు నేడు కూడా, "నా యొద్దకు రండి" అని ప్రతి ఒక్కరినీ ప్రేమతో పిలుస్తున్నాడు. ఆయన ఆహ్వానాన్ని విశ్వాసముతో అంగీకరించి విధేయులైనవారు రక్షణను, విశ్రాంతిని, నిత్యజీవమును పొందుదురు.

కామెంట్‌లు