దుర్గమమైన కాలములో ఆర్థిక విజయము

     దుర్గమైన కాలములో ఆర్థిక విజయము

ఆధారం: ద్వితీ 6:2

దేవుని ఆజ్ఞలు గైకొని ఆశీర్వాదము పొందుదాము.

I. సృష్టికర్త యెడల భయభక్తులు

  • A. దేవునికి భయపడి ఆరాధించాలి
    ద్వితీ 6:2, సామె 1:7, హెబ్రీ 12:28
  • B. సజీవ దేవుని వెదకాలి
    అపొ 17:27

II. పాప శక్తి హానికర ప్రభావాలు

  • A. ఆజ్ఞల మార్గములో నడవాలి
    ద్వితీ 6:24, ద్వితీ 5:33, యెష 59:1-2
  • B. అవిధేయతకు లోబడవద్దు
    సంఖ్యా 14:22-32, హెబ్రీ 3:12-19, 1కొరి 10:1-12
  • C. పాపమునకు దూరముగా ఉండాలి
    రోమా 3:23, రోమా 6:23, యాకో 1:12-14
  • D. క్రీస్తు త్యాగము తలపోయాలి
    యెష 53, హెబ్రీ 2:9

III. దేవునిని సంపూర్ణముగా ప్రేమించుట

  • A. పూర్ణహృదయముతో ప్రేమించాలి
    ద్వితీ 6:4-5, మత్త 22:37
  • B. సమస్తము ప్రభువుకు సమర్పించాలి
    మార్కు 12:30

IV. లేఖనముల అధ్యయనము జ్ఞానము

  • A. అనుదినము లేఖనములు పరిశోధించాలి
    అపొ 17:11, మత్త 22:29, హోషే 4:6
  • B. సత్యవాక్యము సరిగా విభజించాలి
    యోహా 6:44-45, 2తిమో 2:15
  • C. సత్యము ఇతరులకు ఉపదేశించాలి
    మత్త 28:19, 2పేతు 1:3-5

V. వాక్య విధేయత క్రియల ప్రాముఖ్యత

  • A. క్రియలతో కూడిన విశ్వాసము
    మత్త 7:21-23, యాకో 2:14-26
  • B. క్రీస్తు ఆజ్ఞలు గైకొనాలి
    యోహా 14:15, 1యోహా 2:1
  • C. ఉపదేశమునకు లోబడాలి
    1పేతు 1:22, రోమా 6:17, హెబ్రీ 5:9

VI. ముగింపు

  • A. రాజ్యము నీతి మొదట వెదకుడి
    మత్త 6:33

జ్ఞాపకం

లోక పద్ధతులు కాదు దేవుని ఆజ్ఞలే.

ఆత్మీయ ప్రశ్న: దుర్గమ కాలములో దేవుని వెదకుచున్నావా?

ఒక బర్నబాస్ బోధకుడు – సి.ఓ.సి. తిమ్మయపాలెం | Ph: 8096637711

కామెంట్‌లు