బాప్తిస్మం - మనం అర్థం చేసుకోవాలి, మనం అపార్థం చేసుకోకూడదు, మనం మర్చిపోకూడదు.
బాప్తిస్మం — మనం అర్థం చేసుకోవాలి, అపార్థం చేసుకోకూడదు, మర్చిపోకూడదు
ఆధార వాక్యము: రోమా 6:1-4
I. బాప్తిస్మం యొక్క నిజమైన అర్థం
- A. సమస్త నీతిని నెరవేర్చుట.
- మత్త 3:15; అపొ 10:47; 22:16
II. బాప్తిస్మం యొక్క ఉద్దేశ్యం
- A. పాపక్షమాపణ మరియు రక్షణ.
- మార్కు 16:16; అపొ 2:38; 1 పేతు 3:21
- B. క్రీస్తుతో కూడ లేపబడటం.
- రోమా 6:3-4; గల 3:27
III. బాప్తిస్మం మరియు విశ్వాసం
- A. నమ్మి బాప్తిస్మము పొందాలి.
- యోహా 3:5; రోమా 10:17; అపొ 8:36-37
IV. బాప్తిస్మం నుండి నేర్చుకోవాల్సినవి
- A. వెంటనే విధేయత చూపడం.
- అపొ 2:41; 16:34; యాకో 2:18
V. కృప మరియు విధేయత
- A. కృపచేత రక్షణ, నూతన జీవితము.
- అపొ 2:38; రోమా 6:4; తీతు 3:5
VI. మనం మర్చిపోకూడని విషయాలు
- A. పాపము చేయక నూతన జీవితము గడపడం. రోమా 6:1-2; 2 కొరి 5:17
- B. పరిశుద్ధతలో మరియు కృపలో ఎదగడం.
- 1 పేతు 1:16; 2 పేతు 3:18
VII. ముగింపు మరియు హెచ్చరిక
- A. బాప్తిస్మమును సరిగా అర్థం చేసుకొని, పాపమునకు దూరముగా ఉంటూ నూతన జీవములో నడుచుచుండుట. రోమా 6:1-4
క్రీస్తు సంఘము – తిమ్మాయిపాలెం
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి