నా ప్రజలకు ఇది నచ్చింది!

             నా ప్రజలకు ఇది నచ్చింది

మూలవాక్యము: యిర్మియా 6:16 - పురాతన మార్గములను గూర్చి అడుగుడి, అయితే వారు మేము దానిలో నడువము అని చెప్పుచున్నారు

I. వాక్యాన్ని వినకపోవడం మరియు భౌతిక ఆశలు

  • A. దేవుని వాక్యాన్ని వినడానికి నిరాకరించుట
  • యిర్మి 6:10; యిర్మి 6:16; మత్త 13:15; యెష 30:9-10; సామె 14:12
  • B. నశించిపోయే లోక భౌతిక విషయాలపై ఆశపడుట
  • యిర్మి 6:13; లూకా 12:15; 1తిమో 6:7-10; మత్త 6:19-20

II. తప్పుడు బోధలు మరియు నిర్లక్ష్య జీవితం

  • A. మనస్సుకు నచ్చిన తప్పుడు బోధలను వెదకుట
  • యిర్మి 6:14; 2తిమో 4:3-4; 2థెస్స 2:10-12
  • B. సిగ్గులేకుండా పాపపు జీవితంలో కొనసాగుట
  • యిర్మి 6:15; ఎఫె 5:11; 1తిమో 2:9

III. పాత మార్గాన్ని తిరస్కరించడం

  • A. దేవుడు నియమించిన సత్యమార్గమును విడిచిపెట్టుట
  • యిర్మి 6:16; యోహా 8:32; యూదా 3; రోమా 1:16-17

IV. ముగింపు మరియు హెచ్చరిక

  • A. దేవుని చిత్తమును విడిచి స్వంత ఇష్టాలచొప్పున నడుచుకొనుట
  • యిర్మి 6:16; 2తిమో 4:2-4; యోహా 8:32

ఆత్మీయ ప్రశ్న: దేవుడు చూపించే పాత మార్గంలో నడవడం నీకు ఇష్టమేనా?

A Barnabas Preacher – COC Thimmayapalem Ph: 8096637711

కామెంట్‌లు