ఏకత్వానికి మార్గం

                     ఏకత్వానికి మార్గం
                  యోహాను 17:20-23
A. ఏకత్వాన్ని అంగీకరించాలి
1. దేవుడు నిర్ణయించిన ఏకత్వం - ఎఫెసీ 4:4-6
2. ప్రభువు ప్రార్థించిన ఏకత్వం - యోహాను 17:20-23
3. క్రైస్తవులకు అవసరమైన ఏకత్వం - 1 కొరింథీ 1:10
B. ఏకత్వానికి అవసరమైన ఒక్కటైన అంశాలు
1. ఒక్క శరీరం - సంఘం
    ఎఫెసీ 1:22,23; కొలొస్ 1:18. 1 కొరింథీ 12:12,20;
    ఎఫెసీ5:25,23
2. ఒక్క ఆత్మ - పరిశుద్ధాత్మ
    యోహా 14:26; 16:13; ఎఫెసీ 4:30 ,1 థెస్సలొ 4:8
3. ఒక్క నిరీక్షణ  - క్రీస్తులో ఉన్న నిరీక్షణ
    1 థెస్సలొ 1:3; తీతు 1:1. కొలొస్స 1:27
4. ఒక్క ప్రభువు - యేసుక్రీస్తు
    1 కొరింథీ 12:3; రోమీయ 10:9. ఫిలిప్పీ 2:9-11;
     యోహా 3:20
5. ఒక్క విశ్వాసం - క్రీస్తు బోధన
    అపోస్త 6:7; 13:8. రోమీయు1:5; గలతీ 2:23
    ఫిలిప్పీ 2:7; యూదా 3
6. ఒక్క బాప్తిస్మం - క్రీస్తు బాప్తిస్మం
    మత్తయి 28:18-20; మార్కు 16:15,16
    అపొస్త 2:38; రోమీయు 6:3-5
7. ఒక్క దేవుడు - తండ్రి
    ఆదికా 1:1; యోహాను 17:3. 1 కొరింథీ 8:4-6
   1 తిమో 2:5; 1 థెస్సలొ 1:1
C. ఏకత్వాన్ని పాటించాలి
1. దేవుని వాక్యాన్ని అనుసరించాలి - 2 తిమోతి 3:16,17
2. అహంకారాన్ని విడిచిపెట్టాలి - ఫిలిప్పీయులకు 2:3
3. ప్రేమతో కలిసి సాగాలి - కొలొస్సయులకు 3:14

కామెంట్‌లు