నీ చేతిలో ఏముంది?
నీ చేతిలో ఏముంది?
ఆధారం: నిర్గ 4:1-9
I. దేవుడు సాధారణ వస్తువులను ఉపయోగించాడు
- A. మోషే చేతిలో కర్ర
నిర్గ 4:1-9 - అధికారానికి గుర్తు; నిర్గ 7:8-13 - నీరు రక్తంగా; నిర్గ 8:5-6 - కప్పలు; నిర్గ 9:23 - మిడతలు; నిర్గ 14:16,21 - సముద్రము చీల్చుట - B. దుమ్మును పేనులుగా మార్చెను
నిర్గ 4:16-21 - C. దేవుడు తన శక్తిని చూపించాడు
నిర్గ 4:1-9
II. బైబిల్ లోని ఇతర ఉదాహరణలు
- A. షంగర్ - గాడిద దవడ ఎముక
న్యాయా 3:31 - 600 మంది ఫిలిష్తీయులు - B. దావీదు - వడిసెల
1 సమూ 17 - గొలియాతు - C. ఎలీషా - కుండ, విధవరాలి నూనె, చిన్న పిల్లవాని రొట్టెలు
2 రాజు 4:38; లూకా 21:2-4; యోహా 6:1-13
III. నీ చేతిలో ఉన్నది ఏమిటి?
- A. నీ జీవితం మరియు సమయం
నిర్గ 4:1-9; ప్రస 12:1 - B. నీ తలాంతులు మరియు అవకాశాలు
మత్త 25:14-15; 25:19 - C. నీ ఆత్మ, సామర్థ్యం మరియు ఎంపిక
మత్త 10:28; ద్వితీ 8:17-18; 1 రాజు 18:20-21
జ్ఞాపకం
దేవుడు చిన్నదానిని కూడా గొప్పగా వాడగలడు. నీ చేతిలో ఉన్నది ఆయనకు అప్పగించు. నిర్గ 4:2
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి