మందిరపు ఆరాధన పట్ల క్రైస్తవుల వైఖరి

   మందిరపు ఆరాధన పట్ల క్రైస్తవుల వైఖరి

ఆధార వాక్యము: యోహా 4:23-24; 1 కొరిం 14:40

I. ఆరాధన అంటే ఏమిటి?

  • A. దేవుని మహిమపరచి సంతోషపెట్టుట. కీర్తన 111:9; 145:1; గల 1:10; 1 కొరిం 10:31

II. ఆరాధన గౌరవంతో ఉండాలి

  • A. భయభక్తులు, వినయము కలిగియుండుట. కీర్తన 2:11; 5:7; మత్త 6:9; హబ 2:20; హెబ్రీ 12:28

III. తప్పుడు vs నిజమైన ఆరాధన

  • A. కల్పిత పద్ధతుల వ్యర్థ ఆరాధన. మత్త 15:7-9; మార్కు 15:19-20; అపొ 17:23; కొలొ 2:18-23; 2 తిమో 4:3-4

IV. నిజమైన ఆరాధన ఆచారాలు

  • A. లేఖనానుసారమైన సంఘ కూడిక. అపొ 2:42; 20:7; 1 కొరిం 11:23-29; 16:1-2; లూకా 22:19-20; ఎఫె 5:19

V. ఆరాధనలో ఉండవలసిన మనస్థితి

  • A. సజీవ యాగముగా లోబడుట. మత్త 4:10; 26:39; రోమా 12:1-2; ఫిలి 2:5-8
  • B. క్షమాపణ, వినయ మనస్సు. మత్త 6:14; లూకా 18:13; 23:34
  • C. సమాజముగా కూడుటలో ఆనందము. కీర్తన 122:1; హెబ్రీ 10:24-25

VI. ముగింపు మరియు హెచ్చరిక

  • A. ఆత్మతోను సత్యముతోను ఆరాధించుట. యోహా 4:23-24

క్రీస్తు సంఘము – తిమ్మాయిపాలెం

కామెంట్‌లు