అంధకారములోనా? క్రీస్తులోనా?"
అంధకారములోనా? క్రీస్తులోనా?
మూల వాక్యం: యోహా 8:12
ముఖ్య భావము: "నేను లోకమునకు వెలుగును - నన్ను వెంబడించువాడు చీకటిలో నడువడు"
I. అంధకారములో ఉన్నవారు
- A. తప్పు మార్గము - క్రీస్తు తప్ప ఇతర మార్గము లేదు
యోహా 14:6 - B. మానవ ఆచారములు మరియు మోసము
కొల 2:8; మత్త 15:9 - C. శరీర సౌలభ్యము - వ్యర్థమైన ఆరాధన
కొల 2:8; మత్త 15:9
II. క్రీస్తులో ఉన్నవారు - వారు పొందే ఆశీర్వాదములు
- A. ఆత్మీయ ఆశీర్వాదములు మరియు విమోచన
ఎఫె 1:3; కొల 1:13-14 - B. నూతన సృష్టిగా మార్పు
2 కొరి 5:17 - C. నిత్యజీవము కలిగియుండుట
1 యోహా 5:11-12
III. క్రీస్తులో ప్రవేశించుట - సువార్త ప్రణాళిక
- A. సువార్త విని నమ్ముట
రోమా 10:17; మార్కు 16:16 - B. పశ్చాత్తాపపడి నోటితో ఒప్పుకొనుట
లూకా 13:3; రోమా 10:9-10 - C. బాప్తిస్మము పొంది క్రీస్తును ధరించుకొనుట
గల 3:27
ఆత్మీయ ప్రశ్న
నేను ఈరోజు అంధకారములో ఉన్నానా? లేక క్రీస్తు అనే వెలుగులో ఉన్నానా?
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి