ప్రభువు నిన్ను ఎరుగునా?
ప్రభువు నిన్ను ఎరుగునా?
మూల వాక్యం: మత్త 7:21-23
ముఖ్య భావము: "మిమ్మును ఎన్నడును ఎరుగను"
I. ప్రభువు ఎవరిని ఎరుగడు?
- A. మాటలతో మాత్రమే ప్రభువును పిలిచేవారు
మత్త 7:21-23; లూకా 13:24-27; లూకా 6:46 - B. సిద్ధపడని మరియు ప్రభువును నిరాకరించేవారు
మత్త 25:1-12; మత్త 10:33; మత్త 25:41-46
II. ప్రభువు ఎవరిని ఎరుగును?
- A. ఆయన స్వరము విని ఆజ్ఞలను గైకొనువారు
2 తిమో 2:19; యోహా 10:27-28; యోహా 15:14 - B. క్రీస్తును ఒప్పుకొని విశ్వాసములో నిలిచేవారు
మత్త 10:32; ప్రక 3:5; మత్త 25:34-40; యెష 66:1-2
III. నీవు ప్రభువును ఎరుగుదువా?
- A. ఆజ్ఞలకు విధేయత మరియు సువార్తకు లోబడుట
1 యోహా 2:3-5; 2 థెస్స 1:7-9
ఆత్మీయ ప్రశ్న
ప్రభువు నన్ను "ఎరుగుదును" అని చెప్పునా? లేక "మిమ్మును ఎన్నడును ఎరుగను" అని చెప్పునా?
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి