యాజకుల మధ్య పాపము

               యాజకుల మధ్య పాపము

మూల వాక్యం: యెహో 7:10-15 - పాపమునకు దైవిక శిక్ష

I. పరిస్థితేందో తెలుసుకుందాం

  • A. యెరికో పతనం కొత్త నాయకత్వం
    యెహో 6; యెహో 7; యెహో 1:1
  • B. దేవుడు ఇచ్చిన బహుమతి ఆజ్ఞ
    యెహో 6:17-18

II. ఆకాను చేసిన పాపం

  • A. అంకిత వస్తువుల దొంగతనం గుర్తింపు
    యెహో 7:1; యెహో 7:16-18
  • B. పాపపు నాలుగు చర్యలు
    యెహో 7:20-21 - చూచితిని, ఆశించితిని, తీసికొనితిని, దాచితిని

III. పాప ఫలితాలు మరియు పాఠాలు

  • A. చూచుట ఆశపడుట శోధన
    ఆది 3:6; 2 సమూ 11:2; మత్త 5:28; యోబు 31:1; హెబ్రీ 13:5; 1 తిమో 6:10; ఫిలి 4:11; కొల 3:5
  • B. లోభత్వ హెచ్చరిక దాచిన పాపపు శిక్ష
    ఎఫె 5:5; నిర్గ 20:17; లూకా 12:15-21; యాకో 1:14-15; మార్కు 4:22; హెబ్రీ 4:13; రోమా 2:16; గల 6:7

IV. ముగింపు

  • A. పాపమునకు జీతము మరణము
    రోమా 6:23

ఆత్మీయ ప్రశ్న: ఆకాను వలె "చూడటం, ఆశించడం, తీసుకోవడం, దాచడం" అనే సుడిగుండంలో చిక్కుకోకుండా దేవుని భయముతో జీవిస్తున్నారా?

ఒక బర్నబాస్ బోధకుడు - సి.ఓ.సి. తిమ్మయపాలెం
Ph: 8096637711

కామెంట్‌లు