యేసు ఖడ్గం తేవటానికి వచ్చెను
యేసు ఖడ్గం తేవవటానికి వచ్చెను
పాఠ్యభాగము: ప్రధాన వాక్యం — మత్తయి 10:34 — "నేను సమాధానమును కాదు ఖడ్గమునే పంపవచ్చితిని."
I. యేసు వచ్చుట శత్రుత్వాన్ని తెచ్చింది
- 1. క్రీస్తు జననము నుండి ఆయనపై జరిగిన హింసలు మత్త 2:13, లూకా 4:29
- 2. ధర్మశాస్త్రుల నుండి వచ్చిన నిరంతర విమర్శలు లూకా 11:15, లూకా 11:53
II. క్రీస్తు శిష్యులు కూడా హింసను ఎదుర్కొన్నారు
- 1. అపొస్తలులను కొట్టారు మరియు నిషేధించారు అపొ 5:40, 2 కొరి 4:8, 2 కొరి 6:4
- 2. విశ్వాసము కొరకు ప్రాణత్యాగాలు చేశారు అపొ 12:2, 2 కొరి 11:23
III. యేసు వల్ల ఏర్పడిన ఆధ్యాత్మిక విభజనలు
- 1. సత్యమును బట్టి కుటుంబాలలో వచ్చే విభేదాలు మత్త 10:35
- 2. క్రమము తప్పి నడుచువారితో సావాసము విడిచిపెట్టడం 1 కొరి 5:11, 2 థెస్స 3:6
- 3. దేవుని వాక్యము రెండంచుల ఖడ్గమై యుండడం హెబ్రీ 4:12
IV. హృదయాల్లో జరిగే ఆత్మీయ పోరాటం
- 1. పాత స్వభావము నూతన స్వభావముతో చేసే పోరాటము రోమా 6:6, रोమా 7:23
- 2. అంధకార దుర్గములను పడద్రోసే ఆత్మీయ యుద్ధం 2 కొరి 10:4, 1 కొరి 6:9
V. విశ్వాస జీవితంలో ధైర్యంగా నిలబడడం
- 1. ప్రతిదినము సిలువ మోస్తూ హింసలను భరించడం 1 కొరి 16:13, లూకా 9:23, 2 తిమో 3:12
- 2. క్రీస్తు మంచి సైనికుని వలె సుయుద్ధమును పోరాడడం 2 తిమో 2:3, 1 తిమో 6:12
ముగింపు: క్రీస్తు వాక్యమనే ఖడ్గము లోక ఆశలను తెంచివేస్తుంది. లోకము మనల్ని వ్యతిరేకించినా, క్రీస్తు సైనికులుగా కడవరకు నమ్మకంగా నిలిచియుందాం.
🎯 ఆత్మీయ ప్రశ్న: లోకంతో రాజీపడి బ్రతుకుతున్నావా, లేక వాక్యమనే ఖడ్గాన్ని బూని క్రీస్తు కొరకు శ్రమలను సైతం ధైర్యంగా ఎదుర్కొంటున్నావా?
ఒక బర్నబాస్ బోధకుడు – సి.ఓ.సి. తిమ్మయపాలెం 📞 Ph: 8096637711
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి