పరిశుద్ధాత్మ
పరిశుద్ధాత్మ
(THE HOLY SPIRIT)
A. పరిశుద్ధాత్మ యొక్క స్వరూపం
1. పరిశుద్ధాత్మ దేవతత్వానికి చెందినవాడు -మత్తయి
28:19; యోహాను 5:7; కొలస్స 2:9
2. పరిశుద్ధాత్మ యొక్క పని:
a.మనలను ఆదరించడం, బోధించడం, గుర్తు చేయడం,
నడిపించడం, అపొస్తలులకు వెల్లడించడం యోహా
14:26; 16:13; 2 పేతురు 1:21
b.లోకాన్ని గద్దించుట - యోహాను 16:7-11
B. పరిశుద్ధాత్మ మన పరివర్తనలో పాత్ర
1. మనిషి ఎలా మార్పుకు వచ్చును:
a.పిలువబడినవారు - 2 థెస్సలొనీ 2:14
b.బదిలీ కలిగినవారు - 1 పేతురు 1:22,23
c.విమోచించబడినవారు -రోమా 16:18; తీతు 3:5
2. పరిశుద్ధాత్మ ద్వారా మారినవారి ఉదాహరణలు:
a.పెంతెకొస్తు - అపొస్తలుల 2:22-41
b.నపుంసకుడు - అపొస్తలుల 8:35-39
c.సౌలు - అపొస్తలుల 9:6; 22:16
d.కొర్నేలియు - అపొస్తలుల 10:34-48
e.జైలు అధికారి - అపొస్తలుల 16:28-34
C. పరిశుద్ధాత్మ యొక్క భాగము మరియు క్రియలు
1. పరిశుద్ధాత్మ ఇచ్చిన కార్యాలు:
ధర్మశాస్త్రం ఇచ్చాడు - రోమా 8:2
a.పరిశుద్ధతను అందజేశాడు - 1 కొరింథీ 6:11
b.దేవుని వాక్యాన్ని ఉపయోగించాడు -ఎఫెసీ 6:17;
హెబ్రీ.4:12
c.సాక్ష్యమిచ్చాడు - రోమా 8:16
d.మన హ్రుదయంలో ప్రేమను పోశాడు - రోమా 5:5;
గలతీ.3:2; 4:6
ముగింపు:
1దేవుడు క్రీస్తుకు పరిశుద్ధాత్మను కొలమానం లేకుండా
ఇచ్చాడు (యోహాను 3:34; మత్తయి 3:16,17).
పరిశుద్ధాత్మను దేవుడు విధిగా మనలను మార్పు
చేయడానికి ఉపయోగిస్తున్నాడు. దేవుడు, క్రీస్తు,
పరిశుద్ధాత్మ మనలో విశ్వాసం ద్వారా నివసిస్తారు
1 యోహా 4:12; రోమా 8:10,11; ఎఫెసీ 3:17; రోమా
10:17.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి