మన జీవితంలో మార్గమలుపులు

        మన జీవితంలో మార్గమలుపులు

ఆధారం: కీర్త 25:4-5

నీ త్రోవలను నాకు చూపించుము.

I. దేవుని మార్గంలో నడువవలసిన అవసరం

  • A. వాక్యమే మనకు వెలుగు
    కీర్త 25:4-5, సామె 4:26-27, కీర్త 119:105

II. మన ముందున్న రెండు మార్గాలున్నాయి

  • ఎ. జీవమార్గము ఇరుకైన మార్గము
    యెష 35:8, మత్త 7:14, కీర్త 16:11
  • బి. నాశనమార్గము విశాలమైన మార్గము
    మత్త 7:13, సామె 14:12, కీర్త 1:1

III. నిర్ణయాల వద్ద మన స్థితి ఏమిటి

  • ఎ. ఇప్పుడే రక్షణ పొందు కాలము
    2కొరి 6:2, అపొ 2:36-41, అపొ 8:35-39
  • బి. లోక స్నేహమును విడిచిపెట్టాలి
    యాకో 4:4, 1పేతు 4:1-4, లూకా 14:25-33
  • C. అంతము వరకు సహించవలెను
    మత్త 10:22, 2తిమో 4:7, 2కొరి 4:16-18

IV. ముగింపు మరియు హెచ్చరిక

  • ఎ. క్రీస్తే ఏకైక నిజమైన మార్గము
    కీర్త 139:23-24, యోహా 14:6

జ్ఞాపకం

మంచి మార్గము ఎన్నుకొందాము.

ఆత్మీయ ప్రశ్న: నీవు ఏ మార్గములో నడుస్తున్నావు?

ఒక బర్నబాస్ బోధకుడు – సి.ఓ.సి. తిమ్మయపాలెం | Ph: 8096637711

కామెంట్‌లు