మనుషుల హృదయాలు
మనుషుల హృదయాలు
మూల వాక్యం: మత్త 12:9-14
ముఖ్య వాక్యం: "చేయి ఎండినవానిని స్వస్థపరచెను."
I. అసూయతో నిండిన హృదయం
- 1) దేవుని ఆత్మను కోల్పోయిన హృదయం – 1 సమూ 16:14
- 2) అసూయ విధ్వంసానికి దారితీస్తుంది – 1 సమూ 18:7-15
- 3) ద్వేషం హత్యకు నడిపిస్తుంది – 1 సమూ 19:1-2
II. దేవునికి ఇష్టమైన హృదయం
- 1) క్షమించే హృదయం – 1 సమూ 19:6-7
- 2) దేవుని అభిషిక్తునికి గౌరవం – 1 సమూ 24:4-10
- 3) ప్రతీకారాన్ని విడిచిపెట్టుట – 1 సమూ 26:7-9
III. క్రీస్తు వంటి హృదయాన్ని కలిగియుండాలి
- 1) కఠిన హృదయాన్ని విడిచిపెట్టాలి – మత్త 13:13-15; మత్త 19:1-3; మార్కు 7:1-5
- 2) కరుణ, నీతితో జీవించాలి – మత్త 5:20; మత్త 6:8
- 3) హృదయాన్ని పరీక్షించుకోవాలి – సామె 27:19
ముగింపు: దేవుడు మన బాహ్య రూపాన్ని కాదు, హృదయాన్ని చూస్తాడు.
ఆత్మీయ ప్రశ్న: మీ హృదయం సౌలువలె ఉందా? దావీదు, క్రీస్తువలె ఉందా?
ఒక బర్నబాస్ బోధకుడు – సి.ఓ.సి. తిమ్మయపాలెం
Ph: 8096637711
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి