ధర్మశాస్త్రం ఒక గురువు

                   ధర్మశాస్త్రం ఒక గురువు

మూల వాక్యం: గలతీ 3:24

క్రీస్తునొద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాలశిక్షకుడాయెను.

I. ధర్మశాస్త్రం యొక్క పరిమితులు

  • A. క్రీస్తునొద్దకు నడిపించే బాలశిక్షకుడు
    గల 3:24
  • B. ఎవరినీ నీతిమంతులుగా చేయలేదు
    గల 2:21
  • C. ఆత్మీయ జీవితాన్ని ఇవ్వలేదు
    గల 3:21; రోమా 3:20
  • D. పాపములను శుద్ధి చేయలేదు
    హెబ్రీ 10:1-4

II. దేవుని గూర్చి ధర్మశాస్త్రం నేర్పిన సత్యాలు

  • A. దేవుడు ఒక్కడే
    ద్వితీ 6:4; నిర్గ 3:14-15; యెష 45:5; 1 కొరి 8:4-6; 1 తిమో 2:5
  • B. దేవుడు పరిపూర్ణుడు
    ద్వితీ 32:4; కీర్త 18:30; మత్త 5:48; 1 యోహా 1:5
  • C. దేవుడు సర్వశక్తిమంతుడు
    ఆది 17:1; ప్రక 1:8; ప్రక 19:6
  • D. దేవుడు సర్వవ్యాపి
    కీర్త 139:7-12; యిర్మీ 23:23-24; అపొ 17:24-28
  • E. దేవుడు సర్వజ్ఞాని
    1 యోహా 3:20; హెబ్రీ 4:13; కీర్త 139:1-6
  • F. దేవుడు పరిశుద్ధుడు & న్యాయవంతుడు
    యెష 6:3; 1 పేతు 1:15-16; ద్వితీ 32:4; రోమా 9:14
  • G. దేవుడు కనికరం & సత్యవంతుడు
    నిర్గ 34:6-7; ఎఫె 2:4; సంఖ్యా 23:19; యోహా 17:3
  • H. దేవుడు నియంత్రిస్తాడు & ఆశీర్వాద, శిక్ష
    దాని 4:34-35; ద్వితీ 4:24,31

III. దేవుని మార్గమే శ్రేష్ఠమైనది

  • A. దేవుని మార్గమే ఉత్తమమైనది
    ద్వితీ 6:24
  • B. మానవుని మార్గం నాశనకరం
    యిర్మీ 10:23; సామె 14:12; రోమా 1:22-31
  • C. విశ్వాసవీరులు నడిచిన మార్గం
    హెబ్రీ 11:8-9,24-27
  • D. దేవుని చిత్తప్రకారమే రక్షణ
    యెహో 6:1; సంఖ్యా 21:6-8

IV. పాపాన్ని బయటపెట్టిన ధర్మశాస్త్రం

  • A. పాపమును తెలియజేసే సాధనము
    రోమా 3:20; గల 3:19
  • B. పాపమును గుర్తుచేసే ఆజ్ఞ
    రోమా 7:7; హెబ్రీ 10:3

V. రక్షకుని ఆవశ్యకతను చూపిన గురువు

  • A. రక్షకుని గూర్చిన వాగ్దానము
    యెష 53:4-6; అపొ 13:23; లూకా 2:11
  • B. మానవుడు పాపియై ఉన్నాడు
    రోమా 3:23-25
  • C. జంతువుల రక్తం సరిపోదు - క్రీస్తు రక్తం సరిపోతుంది
    హెబ్రీ 10:4; రోమా 3:26
  • D. క్రీస్తులోనే రక్షణ ఉన్నది
    యోహా 14:6; అపొ 4:12

ముగింపు

క్రీస్తు వచ్చినందున ధర్మశాస్త్ర విధులు ఇక లేవు. ఇప్పుడు మనం విశ్వాసము ద్వారా నీతిమంతులము చేయబడియున్నాము.

లేఖనం: గల 3:25

కామెంట్‌లు