దేవుని చిత్తం
దేవుని చిత్తం
I. మనము దేవుని చిత్తాన్ని తెలుసుకోవటానికి ఆసక్తి కలిగి ఉండాలి
- A. ప్రభువుచిత్తమును గ్రహించుట
ఎఫె 5:17; అపో 22:14 - B. చిత్తము తెలిసికొనుట
అపో 22:14
II. దేవుడు మనుషులకు కోరేది
- A. సువార్తను ప్రకటించి శిష్యులనుగా చేయుట
మత్త 28:19; మార్కు 16:15; యోహా 8:31-32; లూకా 24:45-47 - B. మారుమనస్సు, విశ్వాసము, పరిశుద్ధత
2పేతు 3:9; రోమా 16:26; గల 1:3-5; యోహా 3:16; హెబ్రీ 2:9; 1థెస్స 4:3; హెబ్రీ 10:9-10
III. దేవుడు తన పిల్లలకు కోరేది
- A. జ్ఞానములో, కృపయందు అభివృద్ధి
కొలొ 1:9-10; 2పేతు 3:18 - B. సమాజముగా కూడి, నమ్మకముతో, కృతజ్ఞతతో జీవించుట
హెబ్రీ 10:25; ప్రక 2:10; 1థెస్స 5:18; 1పేతు 2:11-15
IV. పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే తండ్రి చిత్తాన్ని చేయాలి
- A. తండ్రి చిత్తము చేయువారే రక్షణ పొందుదురు
మత్త 7:21; 1యోహా 2:17 - B. వాగ్దానము పొందుట
హెబ్రీ 10:36
V. దేవుని చిత్తాన్ని తెలియకపోవడం లేదా విధేయంగా కాకపోవడం
- A. మారుమనస్సు పొందవలెననుట
అపో 17:30-31 - B. లోబడనివారికి ప్రతిదండన
2థెస్స 1:7-9
ముగింపు: దేవుడు మన నుండి విధేయత కోరుచున్నాడు. విశ్వాసముతో కూడిన క్రియలే దేవునికి ఇష్టమైనవి. వినుట మాత్రమే కాదు, ఆచరించుట కూడా అవసరము. దేవుని చిత్తము చేయువారే రక్షణ పొందుదురు.
Pr. A. Barnabas
బోధకుడు | COC Thimmayapalem
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి